దర్శి 19వ వార్డ్ అభివృద్ధికి మరో ముందడుగు 🏗️

0
103

దర్శి 19వ వార్డ్ అభివృద్ధికి మరో ముందడుగు 🏗️

దర్శి పట్టణం 19వ వార్డ్‌లో రూ.51.50 లక్షల వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులను డా. గొట్టిపాటి లక్ష్మీ గారు ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో దర్శి మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, ఏఎంసి చైర్మన్ దారం నాగవేణి-సుబ్బారావు, మున్సిపల్ కమిషనర్ కె. అర్జున్‌రావు, ప్రజాప్రతినిధులు, టిడిపి నాయకులు, కౌన్సిలర్లు, కూటమి శ్రేణులు పాల్గొన్నారు.

ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది.

Search
Categories
Read More
Andhra Pradesh
నవోదయ విద్యాలయంలో 11వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం.
మదనపల్లె జిల్లా వలసపల్లి జవహర్ నవోదయ విద్యాలయం 2026-27 విద్యా సంవత్సరానికి సైన్స్, కామర్స్...
By Pagadala Venkateswar 2026-06-16 13:04:00 0 104
Andhra Pradesh
కోటి సంతకాల పేరుతో తప్పుడు ప్రచారం చేసిన జగన్కు గవర్నర్ షాక్
Breaking:--   కోటి సంతకాల పేరుతో తప్పుడు ప్రచారం చేసిన జగన్‌కు గవర్నర్ షాక్!  ...
By Rajini Kumari 2025-12-19 11:05:03 0 256
Andhra Pradesh
రత్నాపురంలో 3 రోజుల పాటు కేంద్రప్రభుత్వ పథకాలపై ప్రత్యేక "డ్రైవ్"
చింతూరు గ్రామపంచాయతీ రత్నాపురం లో కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి గిరిజన ప్రజలకు మూడు రోజులపాటు...
By Shyamala Yadagiri 2026-05-21 04:37:35 0 222
Telangana
నిజామాబాద్
ఈ రోజు 19 వ డివిజన్ లోని కంటేశ్వర్ సంషేమ సంఘం లో పాల్స్ పోలియో కేంద్రానీ ప్రారంభించడం జరిగింది
By Sadaq Sadaq 2026-06-28 11:35:05 0 197
Lakshdweep
Blue Economy: The Mariculture Roadmap
Lakshadweep is set to become India’s hub for "Blue Economy" following the 2026 Sustainable...
By Dunna Jessicaruth 2026-05-14 10:51:34 0 251
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com