డ్రగ్స్ వాడడం చాలా ప్రమా దం - విశాఖ జిల్లా అధికారుల వెల్లడి

0
277

డ్రగ్స్ వాడడం అనేది ప్రతి ఒక్కరి జీవితానికి నాశనం. మరియు మధ్యం నికోటిన్ అన్ని రకాల నొప్పి నివారణ మందులు డ్రగ్స్ కిందకే వస్తాయి. ఇవి మెదడు లోని రసాయన సంకేతాలను మార్చి  ఆనందాన్ని ఇస్తుంది. కానీ ఈ అలవాట్లు మెల్లగా వ్యసనంగా మారి జీ వితాన్ని పాడు చేస్తుంది. జ్ఞాపక శక్తి కోల్పోవడం ఏకాగ్రత లోపించడం. మానసిక ఒత్తిడి. పక్ష పాతము. గుండె పోటు. రక్త పోటు. కాలేయం పూర్తిగా దెబ్బ తినడం. మూత్ర పిండాలు సరిగ్గా పని చెయ్యక పోవడం. తరుచూ గా అనారోగ్యానికి గురి కావడం వంటివి వస్తుంటాయి. డ్రగ్స్ నివారణ సాధ్యం కాక పోవచ్చు కానీ సరైన సమయ ంలో చికిత్స చేసుకొంటే  తిరిగి సాధారణ జీవితం లోనికి రావచ్చు. నిపుణ లైనా కౌన్సిలర్ల సహాయ ము. కుటుంబ మద్దతు తో ప్రొచ్చా హం చాలా ముఖ్యం

Search
Categories
Read More
SURAKSHA
AP పోలీసు పదవీ విరమణ విధానం: సేవకు గౌరవం
ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ఈరోజు కొత్త పదవీ విరమణ విధానాన్ని ప్రకటించింది. పదవీ విరమణ పొందే...
By Kalaga Sailaja 2026-07-06 04:46:31 0 487
Andhra Pradesh
చంద్రన్న జన్మదిన వేడుకలు పోస్టర్ ఆవిష్కరణ
చంద్రన్న జన్మదిన వేడుకలు... పోస్టర్ ఆవిష్కరణ... గాంధీనగర్ ప్రెస్ క్లబ్   విజయవాడ:...
By Rajini Kumari 2026-04-19 12:39:33 0 151
Andhra Pradesh
పుంగనూరు మండలంలో రోడ్డు ప్రమాదం
పుంగనూరు మండలం, గూడూరుపల్లి గ్రామ సమీపంలో సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. కాపాడం మిట్టపల్లి...
By Kothuru Murali 2026-06-29 11:29:13 0 159
Telangana
పేద కుటుంబానికి అండగా మంచిర్యాల ఎంమ్మెల్యే : కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం దేవాపూర్ గ్రామానికి చెందిన కొలకని నాగ జ్యోతి గారికి ఆరోగ్య ఖర్చుల...
By Avunoori Mahesh 2026-04-07 15:54:30 0 399
Bharat Aawaz
"వర్షం వరమా? శాపమా?"
మన జీవితంలో వర్షానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. వర్షం లేకుండా పంటలు పండవు, నీటి వనరులు నిండవు,...
By Bharat Aawaz 2025-09-20 08:04:36 0 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com