దర్శి 19వ వార్డ్ అభివృద్ధికి మరో ముందడుగు 🏗️
Posted 2026-07-04 14:33:01
0
102
దర్శి 19వ వార్డ్ అభివృద్ధికి మరో ముందడుగు 🏗️
దర్శి పట్టణం 19వ వార్డ్‌లో రూ.51.50 లక్షల వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులను డా. గొట్టిపాటి లక్ష్మీ గారు ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో దర్శి మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, ఏఎంసి చైర్మన్ దారం నాగవేణి-సుబ్బారావు, మున్సిపల్ కమిషనర్ కె. అర్జున్‌రావు, ప్రజాప్రతినిధులు, టిడిపి నాయకులు, కౌన్సిలర్లు, కూటమి శ్రేణులు పాల్గొన్నారు.
ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ఆఖరి వరకు ప్రయత్నం చేసి ఓడిపోయిన తల్లి – హృదయాన్ని కలచివేసిన బర్గీ డ్యామ్ ఘటన
జబల్‌పూర్ బర్గీ డ్యామ్ వద్ద జరిగిన విషాదకర ఘటన దేశవ్యాప్తంగా భావోద్వేగాలను రేకెత్తిస్తోంది....
పుంగనూరు నియోజకవర్గం లో టిడిపి ఆవిర్భావ వేడుకలు
పుంగనూరు నియోజకవర్గంలోని 6 మండలాలలో ఆదివారం తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను...
శ్రీనివాస కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న మంత్రి దంపతులు
చిన్నమండెం మండలం కొత్తపల్లి గ్రామంలోని *శ్రీశ్రీశ్రీ మల్లూరమ్మ ఆలయ ప్రాంగణంలో...
శ్రీ మల్లేశ్వర స్వామి దేవస్థానం భూమి పూజ కార్యక్రమానికి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారిని ఆహ్వానించిన మూలపల్లి గ్రామ ప్రజలు
రాయచోటి నియోజకవర్గం రాయచోటి మండలం మాధవరం గ్రామం మాలపల్లి లో ఈనెల 23వ తేదీన శ్రీ శివాలయం భూమి పూజ...
India’s Silent Health Crisis: 1 in 4 Working Adults Has High Blood Pressure – Often Without Knowing It
India’s Silent Health Crisis: 1 in 4 Working Adults Has High Blood Pressure – Often...