శ్రీ మల్లేశ్వర స్వామి దేవస్థానం భూమి పూజ కార్యక్రమానికి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారిని ఆహ్వానించిన మూలపల్లి గ్రామ ప్రజలు

0
278

రాయచోటి నియోజకవర్గం రాయచోటి మండలం మాధవరం గ్రామం మాలపల్లి లో ఈనెల 23వ తేదీన శ్రీ శివాలయం భూమి పూజ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి రాంప్రసాద్ రెడ్డి కుటుంబ సభ్యులను హాజరుకావాలని తెలుగుదేశం పార్టీ మండల కో కన్వీనర్ కశినేని మహేంద్ర నాయుడు మరియు ఆలయ ధర్మకర్తలు ఆహ్వాన పత్రికను అందజేశారు ఈ కార్యక్రమంలో ఐటిడీపీ నియోజకవర్గ అధ్యక్షుడు నాగభూషణ్ రామాపురం ఐటిపి అధ్యక్షుడు బాబు రామాంజనేయులు రాయచోటి మండలం ఐటీడీపీ ఉపాధ్యక్షులు మధుబాబు మరియు గ్రామ పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

Search
Categories
Read More
Telangana
తాడు బంద్ హనుమాన్ జయంతి... పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీ గణేష్.|
     సికిందరాబాద్  :  కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ గురువారం హనుమాన్...
By Sidhu Maroju 2026-04-02 11:07:32 0 258
Andhra Pradesh
సర్వే ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా వెంకటరమణారెడ్డి.
ఏపీ సర్వే ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా వెంకటరమణారెడ్డి ఆదివారం మదనపల్లెలో ఏకగ్రీవంగా...
By Pagadala Venkateswar 2026-06-15 06:38:59 0 89
Andhra Pradesh
మహిళల సమస్యలకు మంగళవారం ప్రత్యేక వేదిక గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయం - ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి
మహిళల సమస్యలకు మంగళవారం ప్రత్యేక వేదిక గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయం - ఎమ్మెల్యే...
By Chennaiah Kati 2026-07-14 18:39:42 1 123
Andhra Pradesh
బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన హర్షవర్ధన్ రెడ్డి.
పవిత్ర బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని, మదనపల్లె నియోజకవర్గ ముస్లిం సోదర సోదరీమణులకు వైసీపీ...
By Pagadala Venkateswar 2026-05-28 06:45:41 0 156
Andhra Pradesh
Ajit Pawar: అజిత్ పవార్ మృతికి ఏపీ కేబినెట్ సంతాపం.
Ajit Pawar: అజిత్ పవార్ మృతికి ఏపీ కేబినెట్ సంతాపం 28-01-2026 Wed 13:13 | Andhra Ajit Pawar...
By Pagadala Venkateswar 2026-01-28 10:29:38 0 174
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com