పెద్దమండ్యం: ఘనంగా చింతలగంగమ్మకు పూజలు!
Posted 2026-07-04 10:05:20
0
93
పెద్దమండ్యం బస్టాండ్ సమీపంలో వెలసిన చింతలగంగమ్మ జాతర శనివారం ఘనంగా ప్రారంభమైంది. ఉదయం 10:30 గంటలకు గ్రామ పూజారి మణికంఠ శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి పవిత్ర అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ నిర్వాహకులు చిన్న భక్తులకు వసతులు కల్పించారు. సాయంత్రం 7:00 గంటలకు అమ్మవారి పల్లకి గ్రామోత్సవం, భారీ బాణాసంచా వేడుకలు, రాత్రి 12:00 గంటలకు జ్యోతులు, బాణాలు సమర్పణ ఉంటాయని గ్రామ పెద్దలు తెలిపారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
అన్నమయ్య జిల్లాకు నూతన రిజర్వ్ ఇన్స్పెక్టర్.
అన్నమయ్య జిల్లాలో నూతన రిజర్వ్ ఇన్స్పెక్టర్‌గా రవికుమార్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు....
తపాలా శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్కాలర్షిప్ పథకం కింద నగదు ప్రోత్సాహం
నందిగామ ఎన్టీఆర్ జిల్లా
2025 సంవత్సరమునకు గాను తపాలా శాఖ వారు నిర్వహించినటువంటి దీన్ దయాల్...
పారి స్థాయిలో లొంగిపోయిన మావోయిస్టు
ఆయుధాలు, హింస ద్వారా ప్రజా సమస్యలకు పరిష్కారం దొరకదని, ప్రజాస్వామిక మార్గంలోనే సమాజంలో మార్పు...
మంచిర్యాల్ : కెసిఆర్ ఉద్యమ ఫలితమే తెలంగాణ
బిఆర్ఎస్ కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భవ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి...
మదనపల్లె: రూ. 21 కోట్లతో తాగునీటి పనులు.. MLA, జేసీ భూమి పూజ.
మంగళవారం, ఎమ్మెల్యే షాజహాన్ భాషా తెలిపిన వివరాల ప్రకారం, మదనపల్లె ప్రజల తాగునీటి దాహాన్ని...