అనగా రేపటి రోజు దర్శి టీడీపి ఇంచార్జ్ గౌ|| శ్రీమతి గొట్టిపాటి లక్ష్మీ గారి పర్యటన వివరాలు
Posted 2026-07-03 12:57:37
0
109
అనగా రేపటి రోజు దర్శి టీడీపి ఇంచార్జ్ గౌ|| శ్రీమతి గొట్టిపాటి లక్ష్మీ గారి పర్యటన వివరాలు :
ఉదయం : 10.00 గంటలకు దర్శి మండలం, రామచంద్రాపురం గ్రామం లో రీ - సర్వే ద్వారా నూతనంగా మంజూరైన రైతులకు పొలం పాస్ పుస్తకాలు అందజేస్తారు.
ఉదయం : 11.30 To 2.00 గంటల వరకు దర్శి టిడిపి కార్యాలయం లో ప్రజలకు అందుబాటులో ఉంటారు.
సాయంత్రం : 3.00 గంటలకు దర్శి పట్టణం, 19వ వార్డ్ లో సి.సి. రోడ్స్ & డ్రైన్స్ ని ప్రారంభిస్తారు.
కావున దర్శి నియోజకవర్గం లోని టీడీపి, జనసేన, బిజెపి మండల పార్టీ అధ్యక్షులకు , వివిద హోదాల్లో ఉన్న కూటమి నాయకులకు , మహిళలకు, కార్యకర్తలకు, అభిమానులకు తెలియజేయటం అయినది.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
వేటపాలెం రోమన్ క్యాతిలిక్ మిషన్ ఆధ్వర్యంలో గుడ్ ఫ్రైడే సందర్బంగా పరిశుద్ధ సిలువ మార్గ ధ్యానములు.
సర్వమానవాళి పాప పరిహారమునకై జేసు క్రీస్తు ప్రభువు సిలువను మోసి, తన రక్తం చిందించి, సిలువపై...
*జిఎంసి సంక్రాంతి సంబరాలతో సంతోషాలు నిండుగా*
🎋 *జిఎంసి సంక్రాంతి సంబరాలతో సంతోషాలు నిండుగా*
🎋 *ఈ నెల 11 నుండి ఎన్టీఆర్ స్టేడియంలో...
పుంగనూరులో విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న కారు కొత్తూరు మురళి
పుంగనూరు పట్టణంలో సోమవారం బెంగళూరు రోడ్డు వైపు నుంచి వస్తున్న కారు అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని...
సీఎం క్యాంప్ కార్యాలయంలో డైన మాటిక్ ప్రతినిధులు భేటీ
సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో డైనమాటిక్ టెక్నాలజీస్ ప్రతినిధుల భేటీ
Maala Employees coordination committee
రాష్ట్రంలో అర్హులైన పేదవారందరికీ సంక్షేమ పథకాలు చేర్చాలన్న లక్ష్యంతో ప్రజా పాలన – ప్రగతి...