*జిఎంసి సంక్రాంతి సంబరాలతో సంతోషాలు నిండుగా*
🎋 *జిఎంసి సంక్రాంతి సంబరాలతో సంతోషాలు నిండుగా*
🎋 *ఈ నెల 11 నుండి ఎన్టీఆర్ స్టేడియంలో జిఎంసి ఆధ్వర్యంలో జరగనున్న సంక్రాంతి సంబరాల ఏర్పాట్లను శనివారం పరిశీలించిన నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర, కమిషనర్ పులి శ్రీనివాసులు*
🎋 *చిన్నా, పెద్దా తేడాలేకుండా ప్రతి ఒక్కరినీ అలరించేలా సంబరాలు నిర్వహించేందుకు అధికారులు కృషి చేయాలన్నారు*
🎋 *ప్రజలు కూడా నేటి తరానికి మన సంప్రదాయాలను తెలియచెప్పేలా జరిగే సంబరాలకు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని కోరారు*
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
గంపలగూడెం రహదారులకు మహర్దశ
*ప్రచురణార్థం* *14-01-2026*
*గ్రామాల ముఖచిత్రం మార్చుతున్న పల్లెపండుగ 2.0.*...
పెన్షన్‌దార్లకు ఒక రోజు ముందుగానే నూతన సంవత్సర వేడుకలు చీరాల శాసనసభ్యులు శ్రీ మద్దులూరి మాలకొండయ్య గారు.
పెన్షన్‌దార్లకు ఒక రోజు ముందుగానే నూతన సంవత్సర వేడుకలు చీరాల శాసనసభ్యులు శ్రీ మద్దులూరి...
సామర్లకోట శివాలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా
సామర్లకోట ప్రసిద్ధి చెందిన శ్రీ కుమార రామ భీమేశ్వరాలయంలో మహాశివరాత్రి సందర్భంగా భక్తి వైభవం...
రాజీవ్ వీకర్ సెక్షన్‌లో నీటి కష్టాలకు చెక్… శాంతి రెడ్డి సడన్ యాక్షన్.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : అల్వాల్ పరిధిలోని రాజీవ్ వీకర్ సెక్షన్‌లో ప్రజలు ఎదుర్కొంటున్న...
సీఐటీయూ ఆధ్వర్యంలో మెగా రక్త దాన శిభిరం
మంచిర్యాల : నస్పూర్ ప్రెస్ క్లబ్బు లో ఈనెల 13 వ తేదీన మెగా రక్తదాన శిబిరము జ్యోతిరావు పూలే మరియు...