ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా చాపిడి సురేష్

0
255

🎤కుమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్ 

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా ఆసిఫాబాద్ మండలం సాలెగూడ గ్రామానికి చెందిన చాపిడి సురేష్ నియమితులయ్యారు. జాతీయ అధ్యక్షులు తీగల అశోక్ కుమార్ ఆమోదంతో, డాక్టర్ జాడి దిలీప్ కుమార్ ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగింది. దళితుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ, విద్యా-ఉపాధి అభివృద్ధి మరియు సంఘం బలోపేతం కోసం ఆయన కృషి చేస్తారని ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ప్రజా ప్రతినిధుల అక్రమాలపై మాజీ ఎంపీ భరత్ ధ్వజం
ప్రభుత్వ అన్యాయాలపై , ప్రజా ప్రతినిధుల అక్రమాలపై మాజీ ఎంపీ భరత్ ధ్వజం..   జిల్లా...
By Rajini Kumari 2026-06-22 12:47:19 0 360
Andhra Pradesh
వంగరలో వీధి కుక్క దాడి బాలుడికి గాయాలు
వంగర మండలం మగ్గూరులో గురువారం వీధి కుక్క దాడిలో బోనెల హర్షవర్ధన్ (4) అనే బాలుడికి తీవ్ర...
By Boiena Rajesh 2026-08-27 04:42:58 0 153
Telangana
తెలంగాణ కంటెంట్ తో వచ్చి సత్తా చాటినా, రాజు వెడ్స్ రాంబాయి,దండోరా చిత్రాలు
తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ చైర్మన్ పెద్దలు దిల్ రాజు గారి తో పాటు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు...
By Ponnala Srinivasrao 2026-03-08 05:59:37 0 363
SURAKSHA
Leading with Integrity: The Exemplary Journey of IPS Pushpendra Kumar
Leading with Integrity: The Exemplary Journey of IPS Pushpendra Kumar "True policing is not...
By Kalaga Sailaja 2026-07-22 10:06:44 0 279
Andhra Pradesh
బొబ్బిలి మున్సిపాలిటీ అభివృద్ధికి సంపూర్ణ సహాయ సహకారాలు
మున్సిపాలిటీ అభివృద్ధికి సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామని ఎమ్మెల్యే బేబినాయన చెప్పారు. మున్సిపల్...
By Boiena Rajesh 2026-03-21 10:54:58 0 376
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com