వంగరలో వీధి కుక్క దాడి బాలుడికి గాయాలు

0
150

వంగర మండలం మగ్గూరులో గురువారం వీధి కుక్క దాడిలో బోనెల హర్షవర్ధన్ (4) అనే బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. పాఠశాల వద్ద నడుస్తుండగా కుక్క తల, చేయిపై దాడి చేసింది. వంగర ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స అనంతరం 108 వాహనంలో రాజాం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Search
Categories
Read More
SURAKSHA
AP Police Blood Donation Drive Saves 200 Patients Lives
కర్నూలులో ఏపీ పోలీసులు మానవత్వం చాటుకున్నారు. 'పోలీస్ విత్ పీపుల్' నినాదంతో నిర్వహించిన రక్తదాన...
By Kalaga Sailaja 2026-07-01 05:26:23 0 251
Ladakh
Ladakh Promotes Tourism and Cultural Heritage Growth
Ladakh continues to strengthen its tourism sector by promoting its unique Himalayan landscapes,...
By Fathima Safa 2026-07-03 15:48:32 0 86
Andhra Pradesh
తిరుపతి లడ్డు కల్తీ విషయంలో శిక్ష తప్పదు మంత్రి సవిత హెచ్చరిక
*తిరుపతి లడ్డూ కల్తీలో శిక్ష తప్పదు*   * జగన్ కు మంత్రి సవిత హెచ్చరిక * కల్తీ నెయ్యి...
By Rajini Kumari 2026-02-06 09:40:13 0 179
Andhra Pradesh
Pawan Kalyan: మోదీ, అశ్విని వైష్ణవ్, చంద్రబాబులకు కృతజ్ఞతలు తెలిపిన పవన్ కల్యాణ్.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కల్యాణ్ చేసిన కృషి ఫలించింది. చారిత్రక,...
By Pagadala Venkateswar 2026-04-07 04:18:40 0 180
Telangana
ప్రజల కోసం క్షేత్రస్థాయిలోకి... పైప్ లైన్ పనులను పర్యవేక్షించిన శాంతి శ్రీనివాస్ రెడ్డి. |
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్‌లోని డేవిడ్స్ కిచెన్ సమీపంలో కొనసాగుతున్న టీ జంక్షన్...
By Sidhu Maroju 2026-03-13 09:00:18 0 212
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com