సాయినగర్ సమస్యలపై శాంతి ఆకస్మిక పర్యటన.|

0
117

"మురుగు, వేలాడే విద్యుత్ తీగలు, నీటి నిల్వపై స్థానికులతో సమీక్ష"

మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా : ఆల్వాల్ మాజీ  కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి యాదగిరితో కలిసి సాయినగర్‌లో పర్యటించి స్థానిక సమస్యలను పరిశీలించారు.

ఈ సందర్భంగా మురుగు కాలువల దిగ్బంధం, ప్రమాదకరంగా వేలాడుతున్న విద్యుత్ తీగలు, చెట్ల కొమ్మల తొలగింపు, నీటి నిల్వ సమస్యలు, కమ్యూనిటీ హాల్ మరమ్మతుల అవసరాన్ని స్థానికులతో కలిసి చర్చించారు. 

ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకుని, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి వీలైనంత త్వరగా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకునేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో కాలనీ సభ్యులు అనిల్, సుజాత, జార్జ్ తదితరులు పాల్గొన్నారు.

#Sidhumaroju

Alwal

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు:పంబ నుంచి కాలినడకన శబరిమలైకు పెద్దిరెడ్డి
పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, తంబళ్లపల్లి...
By Kothuru Murali 2026-08-19 15:16:45 0 160
Gujarat
Water Resource Management and Conservation in Gujarat
Gujarat has intensified its focus on water resource management and conservation to ensure...
By Fathima Safa 2026-06-23 05:30:15 0 121
Andhra Pradesh
మహిళల అక్రమ రవాణాను అరికట్టండి
*మహిళల అక్రమ రవాణాను అరికట్టండి – వారి రక్షణను బలోపేతం చేయండి* *- రాష్ట్ర మహిళా కమిషన్...
By Rajini Kumari 2026-04-24 13:08:22 0 200
Telangana
సిరోల్ మండల కేంద్ర శివారులో రోడ్డు ప్రమాదం.
మహబూబాబాద్ జిల్లా: స్కూటీ, బైక్ డీ.. ఆరుగురుకి తీవ్ర గాయాలు..ఇద్దరి పరిస్థితి విషమం.....
By Bheeshman King 2026-04-10 11:27:28 0 249
Andhra Pradesh
ఇంధన కొరత లేదు.. వదంతులు నమ్మవద్దు.: కలెక్టర్.
అన్నమయ్య జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సోమవారం స్పష్టం...
By Pagadala Venkateswar 2026-04-28 03:41:15 0 133
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com