కర్నూలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి కామెంట్స్

0
2K

దేవాలయం భూములను కొల్లగొట్టేందుకు కూటమి ప్రభుత్వం చీకటి జీవోను తీసుకోస్తున్నారు దీనిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము న్యాయ పోరాటానికి తాము సిద్ధంగా ఉన్నాము, ప్రజలను సమీకరించి ఆందోళన నిర్వహించాము రాష్ట్ర ప్రభుత్వానికి ఎండోమెంట్ భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేందుకు ఎటువంటి హక్కు లేదు. ప్రతి ఒక్కరికి స్పందించాలి పొప్పులు, బెల్లం అని దేవాలయాల భూములను పంచుకుంటే తాము ఊరుకోం క్యాబినెట్ లో ఈ నిర్ణయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యతిరేకించాలి దేవాలయ భూములు, జీవో లపై కూటమి ప్రభుత్వం లో భాగస్వామ్యం అయిన బీజేపీ పార్టీ నేతలు స్పందించాలి దేవుడి ద్రోహం కోసం చంద్రబాబు, కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. దీనిని వ్యతిరేకిస్తున్నాం న్యాయపోరాటం చేస్తాం.

Like
2
Search
Categories
Read More
Telangana
హైకోర్టులో హై టెన్షన్.. బీసీ రిజర్వేషన్లకు పరీక్ష |
తెలంగాణ హైకోర్టులో బీసీ రిజర్వేషన్లపై విచారణ ఉద్రిక్తతకు దారితీసింది. ట్రిపుల్ టెస్ట్ ప్రక్రియను...
By Bhuvaneswari Shanaga 2025-10-08 10:55:35 0 22
Andhra Pradesh
4 వేల కొలువులు: ఈ నెలే మున్సిపల్, పంచాయతీ డీఎస్సీ |
రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు శుభవార్త. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు పంచాయతీ రాజ్ శాఖలలో...
By Meghana Kallam 2025-10-10 04:45:14 0 161
Telangana
తెలంగాణ ఉద్యమ పితామహుడు ప్రొఫెసర్ జయశంకర్ సర్ జయంతి వేడుకలు
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా / అల్వాల్    మల్కాజ్గిరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో...
By Sidhu Maroju 2025-08-06 08:11:31 0 631
Telangana
అందుబాటులోకి హైడ్రా టోల్ ఫ్రీ నంబర్ "1070"
     హైదరాబాద్:   హైడ్రాకు సంబంధించిన ఫిర్యాదులు...
By Sidhu Maroju 2025-09-02 15:54:24 0 196
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com