ప్రతి ఇంటికి సంక్షేమం… ప్రతి కుటుంబానికి భరోసా – కూటమి ప్రభుత్వ లక్ష్యం

0
104

ప్రతి ఇంటికి సంక్షేమం… ప్రతి కుటుంబానికి భరోసా – కూటమి ప్రభుత్వ లక్ష్యం

ముండ్లమూరు మండలం చంద్రగిరి గ్రామంలో సచివాలయ సిబ్బందితో కలిసి దర్శి టీడీపీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు ఇంటింటికి వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రతి నెల ఒకటో తేదీన అవ్వాతాతలకు పెన్షన్ అందించడం కూటమి ప్రభుత్వానికి ప్రజల పట్ల ఉన్న బాధ్యతకు నిదర్శనమన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో రాష్ట్రాన్ని అభివృద్ధి, సంక్షేమ దిశగా ముందుకు తీసుకెళ్తున్నామని పేర్కొన్నారు.

రాజకీయాలకు అతీతంగా దర్శి నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి చేరుకుని ప్రజల సమస్యలు తెలుసుకుంటూ, అభివృద్ధి మరియు సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తానని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు హామీ ఇచ్చారు.

Search
Categories
Read More
Andhra Pradesh
Chandrababu Naidu: కేంద్ర నిధులపై సీఎం చంద్రబాబు ఫోకస్.. అధికారులకు కీలక ఆదేశాలు.
కేంద్ర బడ్జెట్ 2026-27లో రాష్ట్రానికి కేటాయించిన నిధులు, ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు...
By Pagadala Venkateswar 2026-02-13 06:53:52 0 190
Andhra Pradesh
విజయవాడ పున్నమి ఘాట్ సమీపంలో జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ అమరావతి ఉత్సవాలు
*విజయవాడ..*   పున్నమి ఘాట్ సమీపంలో జనవరి 8 నుంచి 10 వరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న...
By Rajini Kumari 2025-12-29 09:40:56 0 236
Telangana
నమ్మకమే పెట్టుబడి.. 48 తులాల బంగారం మాయం.|
● ఆనంద్‌బాగ్ ఎస్‌బీఐ అపార్ట్‌మెంట్‌లో భారీ చోరీ ● రెండు ఫ్లాట్ల నుంచి సుమారు...
By Sidhu Maroju 2026-09-06 07:23:59 0 138
Technology
US and Philippines Fast-Track 4,000-Acre AI Hub
The United States and the Philippines are rapidly advancing plans to construct a massive...
By Dunna Jessicaruth 2026-05-18 12:06:07 0 145
Andhra Pradesh
నేడు లోక్సభలో మూడు కీలక బిల్లులకు ఓటింగ్
*నేడు లోక్ సభలో మూడు కీలక బిల్లులకు ఓటింగ్!*   పార్లమెంటులో ఈరోజు చారిత్రాత్మిక ఓటింగ్...
By Rajini Kumari 2026-04-17 15:55:06 0 167
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com