అన్నమయ్య జిల్లాలో 97.38% ఓటర్లకు ఫారంల పంపిణీ పూర్తి: కలెక్టర్.
Posted 2026-07-01 06:53:33
0
127
అన్నమయ్య జిల్లాలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం సమర్థవంతంగా జరుగుతోందని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మంగళవారం తెలిపారు. ఈసీఐ సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ పవన్ కుమార్ శర్మతో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఆయన, జిల్లాలో మొత్తం 12,32,439 మంది ఓటర్లకు గాను, 12,00,996 మందికి (97.38%) ఎన్నికల ఫారంల పంపిణీ పూర్తయిందని వెల్లడించారు. మ్యాపింగ్, డిజిటలైజేషన్ ప్రక్రియలను వేగవంతం చేస్తూ ఓటరు జాబితా ఖచ్చితత్వం, పారదర్శకతకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ఈటల సమక్షంలో బీజేపీలో చేరికలు.|
"మహేశ్వరం నియోజకవర్గానికి చెందిన 23 మంది పార్టీలో చేరిక.. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని...
హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను తొలగించండి.. తెలంగాణ సీఎస్‌కు హైకోర్టు సంచలన ఆదేశాలు
హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయనను హైడ్రా కమిషనర్ పదవి...
మదనపల్లె: టిప్పర్ ఢీకొని ముగ్గురికి తీవ్ర గాయాలు.
మదనపల్లె మండలంలో ఆదివారం అక్రమంగా మట్టి తరలిస్తున్న టిప్పర్ ఢీకొని దంపతులతో పాటు వారి కుమారుడు...
నేడే ఫిబ్రవరి 21 రైతు ఉత్సవం
*పత్రికా ప్రకటన*
*ఎన్‌టీఆర్ జిల్లా, ఫిబ్రవరి 20,...
సీఎం సహాయనిధి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసిన ఎమ్మెల్యే.
మల్కాజ్గిరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్న మల్కాజిగిరి...