పిడుగు పడి 2 మేకలు మృతి

0
250

జుక్కల్ మండలం బస్వాపూర్ గ్రామ శివారులో సోమవారం వర్షంతో పాటు పిడుగు పడడంతో మేకలు మృతి చెందినట్లు యాదిగొండ బాధ్యతుడు తెలిపారు. వర్షం సమయంలో చెట్టు వద్దకు మేకలు వెళ్లాయని, తాను వేరేచోట వద్ద నిలబడ్డామని చెప్పారు. వర్షం, తో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసిందని పేర్కొన్నారు. వర్షం తగ్గిన తర్వాత వెళ్లి చూడగా 2 మేకలు మృతి చెందినట్లు తెలిపారు.

                            రిపోర్టర్: శివజీ.

Search
Categories
Read More
Andhra Pradesh
మరో బి ఆర్ టి ఎస్ ఉద్యమం తప్పదు యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి జాబీర్
రాయచోటి ఉద్యోగ ఉపాధ్యాయుల పట్ల నిర్లక్ష్యం వహించి రాజ్యాంగబద్ధంగా అమలు చేయాల్సిన పన్నెండవ పిఆర్సి...
By Benguluri Madhubabu 2026-03-24 11:49:05 0 254
Telangana
భీమారం నిబంధన ప్రకారం ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకోవాలి
భీమారం నిబంధన ప్రకారం ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకోవాలి లబ్ధిదారులు నిబంధనల ప్రకారం నిర్దేశిత...
By Pinnehasan Odela 2026-04-09 14:31:54 0 228
Andhra Pradesh
లోక్భవన్ కు వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
*విజయవాడ*   లోక్ భవన్ కు వెళ్ళిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు    రాష్ట్ర...
By Rajini Kumari 2026-04-25 12:02:29 0 191
Andhra Pradesh
ఒంగోలులో కొత్తగా ప్రారంభమైన Samsung Experience Store (Vasisht retail) 13 వ బ్రాంచ్
ఒంగోలు నగరవాసులకు శుభవార్త! అత్యాధునిక టెక్నాలజీని మరింత దగ్గర చేస్తూ, Samsung...
By SivaNagendra Annapareddy 2025-12-12 10:44:32 0 486
Andhra Pradesh
మారిషన్ దేశ అధ్యక్షుడి పర్యటన నేపథ్యంలో జిల్లాలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేపడుతున్నాం.- గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపీఎస్ గారు.
📍లాలాపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని, సాయి బొమ్మిడాల నగర్, శ్రీ సత్యసాయి స్పిరిచువల్ సిటీలో జనవరి...
By John Baji 2026-01-02 17:43:55 0 250
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com