లోక్భవన్ కు వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
Posted 2026-04-25 12:02:29
0
191
*విజయవాడ*
లోక్ భవన్ కు వెళ్ళిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ తో మర్యాద పూర్వకంగా భేటీ అయిన ముఖ్యమంత్రి చంద్రబాబు
స్వల్ప అస్వస్థత కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన గవర్నర్ ను పరామర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
గవర్నర్ ఆరోగ్య పరిస్థితి పై యోగక్షేమాలు తెలుసుకున్న సీఎం
గవర్నర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన సీఎం చంద్రబాబు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ఉపాధ్యాయులు విద్యార్థులకు పునాది లాంటి వాళ్లు
నందవరం మండల కేంద్రంలోMPPS స్పెషల్ పాఠశాల హెచ్ఎం ఎండి శ్రీనివాసులు గారు నిర్వహించిన...
కొమరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా యూత్ కాంగ్రెస్ నేత శివరామ్ నాయక్ కీలక భేటీ ఏఐసీసీ సెక్రటరీ సచిన్ సావంత్‌తో చర్చలు
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఏఐసీసీ (AICC) ఇన్‌ఛార్జ్ సెక్రటరీ శ్రీ సచిన్ సావంత్ జీని...
Critical Flood Situation Grips Six Districts in Assam
Assam is currently facing a dire flood crisis, with relentless waters impacting over 46,000...
గోసం రక్షణ గో సేవకు లక్ష రూపాయల విరాళం
గో సంరక్షణ కోసం రూ. 1,00,000 అందజేత
శ్రీ పి. సుభాషిణి గారు మరియు వారి కుటుంబ సభ్యులు...
* KVR కాలనీలో భూ వివాదం* నెల్లూరు జిల్లా, కొండాపురం మండలం, ఇస్కదామెర్ల గ్రామం
*నెల్లూరు జిల్లా - ఇస్కదామెర్ల KVR కాలనీలో భూ వివాదం*
నెల్లూరు జిల్లా, కొండాపురం మండలం,...