దర్శి పట్టణంలోని పొదిలి రోడ్‌లో పి.జి.ఎన్. కాంప్లెక్స్ నందు నూతనంగా ఏర్పాటు చేసిన వారాహి గోల్డ్ రికవరీ & బయర్స్ షాప్ ప్రారంభోత్సవ కార్యక్రమం
Posted 2026-06-29 05:46:44
0
93
దర్శి పట్టణంలోని పొదిలి రోడ్‌లో పి.జి.ఎన్. కాంప్లెక్స్ నందు నూతనంగా ఏర్పాటు చేసిన వారాహి గోల్డ్ రికవరీ & బయర్స్ షాప్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో దర్శి టిడిపి ఇంచార్జ్ డా. గొట్టిపాటి లక్ష్మీ గారు పాల్గొని, షాప్‌ను ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో దర్శి మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, దర్శి ఏఎంసి చైర్మన్ దారం నాగవేణి–సుబ్బారావు, తాళ్లూరు మండల టిడిపి అధ్యక్షులు మారెళ్ల వెంకటేశ్వర్లు, మేడగం వెంకటేశ్వర రెడ్డి, దర్శి మున్సిపల్ వైస్ చైర్మన్ గర్నిపూడి స్టివెన్ తదితరులు పాల్గొన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
జననేత మైనంపల్లి హనుమంతరావు సమక్షంలో పతాకావిష్కరణ .|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : భారత 77వ గణతంత్ర వేడుకలు అల్వాల్ సర్కిల్ పరిధిలో...
వేలాడుతున్న విద్యుత్ తీగలు.. ప్రమాదానికి ఆహ్వానం.
మదనపల్లె మండలం అంకిశెట్టిపల్లి రహదారి వద్ద చేతికి అందేంత ఎత్తులో వేలాడుతున్న విద్యుత్ తీగలు ప్రజల...
Gopesh Agrawal IPS: Leading Kerala with Vision and Valor
Gopesh Agrawal, IPS – A Leader Committed to Justice and Public Service...
బ్రేకింగ్ న్యూస్‌లు ఎక్కడ..? డిబేట్లు ఎక్కడ..? న్యాయం కోసం అరుపులు ఎక్కడ..?
ఒక కేంద్ర మంత్రి కొడుకు మీద ఆరోపణలు వస్తే…
36 గంటలు గడిచినా చర్యలు లేవు..!...
Bengaluru’s Tech Prowess: "The World is Watching"
In a major boost to the state’s economic morale, Deputy CM D.K. Shivakumar hailed Bengaluru...