దొంగ ఓట్లపై ఉక్కుపాదం – ప్రతి ఓటూ పారదర్శకంగా ఉండటమే మన లక్ష్యం.

0
92

దొంగ ఓట్లపై ఉక్కుపాదం – ప్రతి ఓటూ పారదర్శకంగా ఉండటమే మన లక్ష్యం..

ఈరోజు మార్కాపురం మండల పరిధిలోని చింతగుంట, తిప్పాయపాలెం, కే.కొత్తపల్లి, కోల భీమునిపాడు, నికరంపల్లి, పెద్ద నాగులవరం, గోగులదిన్నె, రాయవరం, నాయుడు పల్లి, పెద్ద యాచవరం, బోడపాడు గ్రామాలలో విస్తృతంగా పర్యటించి, మన తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యాను.

ప్రస్తుతం జరుగుతున్న సమగ్ర ఓటర్ల సర్వే (SIR) ప్రక్రియపై మన శ్రేణులకు దిశా నిర్దేశం చేయడం జరిగింది. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే దొంగ ఓట్ల పట్ల ప్రతి ఒక్కరూ అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలి.

గ్రామాల వారీగా ఓటర్ల జాబితాలను క్షుణ్ణంగా పరిశీలించండి. ఎక్కడైనా దొంగ ఓట్లు, అక్రమ చేరికలు ఉంటే వెంటనే గుర్తించి, వాటిని తొలగించడానికి అవసరమైన పక్కా ఆధారాలను స్థానిక బిఎల్ఓ (BLO) లకు సమర్పించి బాధ్యతగా వ్యవహరించాలని కోరుతున్నాను.

మన ఓటు-మన హక్కు! అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడంలోనూ, అక్రమాలకు తావులేకుండా చేయడంలోనూ తెలుగుదేశం సైనికులు ముందుండాలి.

Search
Categories
Read More
Andhra Pradesh
ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ స్ఫూర్తితో లూధరన్ ప్రార్థనా మందిరం పెయింటింగ్ కు 25వేల విరాళం
*లూథరన్ ప్రార్థన మందిరం పెయింటింగ్‌కు రూ.25 వేల విరాళం*   *ఐటీ విద్యా శాఖ మంత్రి నారా...
By Rajini Kumari 2025-12-17 08:42:02 0 246
Andhra Pradesh
లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానంలో జరుగుతున్న ఏర్పాట్లు పరిశీలన దేవాదాయ శాఖ కమిషనర్
*సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలి*   *-దేవాదాయ శాఖ కమిషనర్...
By Rajini Kumari 2025-12-23 07:51:29 0 339
Telangana
జర్నలిస్టుల సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ధ్యేయం- మంత్రి పొంగులేటి.|
హైదరాబాద్: పది రోజుల్లో అక్రిడిటేషన్ కార్డుల జీవో. వచ్చే ఏడాది ఇళ్ల స్థలాల కేటాయింపు పై తీపి...
By Sidhu Maroju 2025-12-20 10:49:21 0 246
Telangana
మచ్చబొల్లారంలో మిలాద్ వేడుకలు.|
● ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ● మహమ్మద్ ప్రవక్త సందేశాలను గుర్తుచేసిన...
By Sidhu Maroju 2026-08-26 12:05:52 0 125
Andhra Pradesh
రైతులకు భూములు ఇవ్వండి.. పుంగనూరులో తహసీల్దార్ కు వినతి
పుంగనూరులో గత ప్రభుత్వంలో 5వేల కోట్లతో ఎలక్ట్రికల్ బస్సుల పరిశ్రమకు శంకుస్థాపన జరిగింది. అయితే,...
By Kothuru Murali 2026-05-22 14:31:28 0 126
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com