రైతులకు భూములు ఇవ్వండి.. పుంగనూరులో తహసీల్దార్ కు వినతి
Posted 2026-05-22 14:31:28
0
125
పుంగనూరులో గత ప్రభుత్వంలో 5వేల కోట్లతో ఎలక్ట్రికల్ బస్సుల పరిశ్రమకు శంకుస్థాపన జరిగింది. అయితే, తమ సాగు భూములను కోల్పోతామని గోపిశెట్టిపల్లి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ, భూములు తమకే ఇవ్వాలని తహసీల్దార్ కు శుక్రవారం వినతి పత్రం అందజేశారు. ఇప్పటికే 260 ఎకరాలు గత ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. పరిశ్రమకు 800 ఎకరాలు కేటాయించగా, ఇది ఏర్పడితే 50 వేల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా₹ కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పేరు ఆవిష్కరణ
TG: జాగృతి అధ్యక్షురాలు కవిత కొత్త పార్టీని ప్రకటించారు. మేడ్చల్ సభలో తన పార్టీకి TRS (తెలంగాణ...
రాజపేట మండలం ఎమ్మార్వోగా జి రవి కిరణ్ కుమార్
పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల ఎమ్మార్వోగా మంగళవారం బాధ్యతలు...
మదనపల్లి: అధిక ఛార్జీల వసూలుపై రవాణాశాఖ తనిఖీలు
సంక్రాంతి పండుగ సందర్భంగా సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికుల నుంచి ప్రైవేట్ బస్సులు అధిక ఛార్జీలు...
నిజామాబాద్: "అర్రివె అలివె" కార్యక్రమం
ఈరోజు నిజామాబాద్ నగరంలోని శ్రీరామ గార్డెన్ లో పోలీస్ శాఖ వారు నిర్వహించిన "అర్రివె...
బి ఆర్ ఎస్ సభను ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం చెక్ పెట్టడం జరిగింది....
వరంగల్: వావ్ ఏం ప్లాన్ చేశారు...
భారత్ అవాజ్ న్యూస్: వరంగల్ లోని 6 తేదీన...