అన్నమయ్య జిల్లాలో చికెన్ కొంటున్నారా జాగ్రత్త

0
159

జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి పలు దుకాణాల్లో బ్రాయిలర్ కోడి కిలో 176 నుంచి 180 వరకు మాంసం 20060 నుంచి 2009 వరకు పలుకుతుంది స్కిన్లెస్ 20090 నుంచి 315 వరకు విక్రయిస్తున్నారు మరోవైపు 12 కోడిగుడ్ల ధర 80 రూపాయల గా ఉంది మరోవైపు మార్కెట్లో చనిపోయిన మాంసం విక్రయాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులను కోరారు మీ ఏరియాలో మాంసం కొనేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని అధికారులు తెలిపారు

Search
Categories
Read More
BMA
Racist Trolls Target Laid-Off Indian-Origin Reporter
Following sweeping newsroom cuts at The Washington Post in early 2026, an Indian-origin...
By JoinBMA 2026-08-19 05:55:54 0 128
Andhra Pradesh
శ్రీ అభయాంజనేయ స్వామి వార్షిక తిరుణాల మహోత్సవంలో పాల్గొన్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
రాయచోటి మండలం అబ్బవరం గ్రామంలో ఉన్నటువంటి శ్రీ అభయాంజనేయ స్వామి వార్షిక తిరుణాల మహోత్సవ...
By Benguluri Madhubabu 2026-03-21 07:34:56 0 260
Telangana
Uppal bhagayat arya vyshiya building bhoomi pooja
హైదరాబాద్ ఉప్పల్ భగాయత్ లో ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవన నిర్మాణానికి భూమిపూజలో పాల్గొన్న ముఖ్యమంత్రి...
By G k Nookala 2026-09-13 07:28:19 0 76
Andhra Pradesh
చంద్రబాబు 76వ పుట్టినరోజు: అన్న క్యాంటీన్లలో ఉచిత భోజనం, వెల్లువెత్తిన శుభాకాంక్షలు.
  చంద్రబాబు 76వ పుట్టినరోజు: అన్న క్యాంటీన్లలో ఉచిత భోజనం, వెల్లువెత్తిన శుభాకాంక్షలు...
By Pagadala Venkateswar 2026-04-20 03:38:32 0 139
SURAKSHA
Gurpreet Kaur Deo, IPS: A Trailblazer in Police Leadership
A distinguished 1993-batch Punjab Cadre IPS officer, Gurpreet Kaur Deo has broken barriers...
By Lokeshwari Panthadi 2026-07-17 11:49:11 0 341
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com