పులికొండ ప్రాజెక్ట్ రైతుల నిర్వాసితులతో ముఖ్యమంత్రి ముఖాముఖి
Posted 2026-06-27 16:50:53
0
117
వెలిగొండ ప్రాజెక్టు రైతులు, నిర్వాసితులతో ముఖ్యమంత్రి ముఖాముఖి
యర్రగొండపాలెం నియోజకవర్గం, గంటవానిపల్లెలో వెలిగొండ ప్రాజెక్టు పరిధిలోని రైతులు, నిర్వాసితులతో గౌరవ ముఖ్యమంత్రి N. Chandrababu Naidu గారు నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో దర్శి టీడీపీ ఇంచార్జ్ డా. గొట్టిపాటి లక్ష్మి గారు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు Nimmala Ramanaidu, Dola Bala Veeranjaneya Swamy, Gottipati Ravi Kumar, మార్కాపురం శాసనసభ్యులు Kandula Narayana Reddy, ఎర్రగొండపాలెం టీడీపీ ఇంచార్జ్ ఎలక్షన్ బాబు గారితో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
వెలిగొండ ప్రాజెక్టు ప్రభావిత రైతులు, నిర్వాసితుల సమస్యలను ముఖ్యమంత్రి గారు స్వయంగా తెలుసుకొని, వారి సంక్షేమం మరియు అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని భరోసా ఇచ్చారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
క్యాతన్ పల్లి మున్సిపల్ లో గెలిచిన కౌన్సిలర్స్ ని సన్మానించిన ktr
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో క్యాతనపల్లి మున్సిపాలిటీలో గెలిచిన...
పుంగనూరు నియోజకవర్ర్గం : గుర్తుతెలియని వ్యక్తి మృతి పై అప్డేట్
చిత్తూరు జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలం కల్లూరులో బుధవారం గుర్తు తెలియని వ్యక్తి...
స్వయంగా చేపలు కొని, గరిటె తిప్పి.. మత్స్యకార కుటుంబంతో చంద్రబాబు భోజనం.. ఫొటోలు ఇవిగో!.
కావలి నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు పర్యటన
చేపల మార్కెట్ ను సందర్శించి స్వయంగా చేపలు కొనుగోలు...
TN Police Today: Serving Beyond Duty With Humanity
Today Tamil Nadu police officers proved service goes beyond duty hours. In Chennai, Coimbatore,...
పరీక్ష సామాగ్రి పంపిణీ: విద్యార్థినులకు రేషన్ డీలర్ల చేయూత.
మదనపల్లెలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థినులకు అన్నమయ్య జిల్లా రేషన్...