పరీక్ష సామాగ్రి పంపిణీ: విద్యార్థినులకు రేషన్ డీలర్ల చేయూత.

0
178

మదనపల్లెలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థినులకు అన్నమయ్య జిల్లా రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పరీక్ష సామాగ్రిని ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా 131 మంది విద్యార్థినులకు పరీక్ష ప్యాడ్, రెండు పెన్నులు, పెన్సిళ్లు, రబ్బరు, మెండర్, స్కేల్ వంటి వస్తువులను అందించారు. సివిల్ సప్లైస్ డిటి ఫిరోజ్ ఖాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Search
Categories
Read More
Andhra Pradesh
Police shock YCP rallies.. Section 30 implemented
YCP on Monday called for peaceful rallies in all constituency centers of the joint Vizianagaram...
By Boiena Rajesh 2026-08-10 09:57:25 0 121
Andhra Pradesh
పుంగనూరు సంతలో కూరగాయల ధరలు ఆకాశాన్నంటాయి
చిత్తూరు జిల్లా పుంగనూరులో సోమవారం జరిగిన వారపు సంతలో కూరగాయల ధరలు గణనీయంగా పెరిగాయి. దిగుబడులు...
By Kothuru Murali 2026-06-02 15:22:57 0 106
Andhra Pradesh
ప్రజాదర్బార్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక
ప్రజాదర్బార్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక యర్రగొండపాలెం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో...
By Chennaiah Kati 2026-07-14 19:23:51 0 148
Uncategorized
Neeti Mohan, Jonita Gandhi, Sukhwinder Singh to Join AR Rahman’s Upcoming Mumbai Concert
Neeti Mohan, Jonita Gandhi, Sukhwinder Singh to Join AR Rahman’s Upcoming Mumbai Concert...
By BMA ADMIN 2025-05-22 17:45:16 0 2K
Andhra Pradesh
అగ్ని ప్రమాదాలపై విద్యార్థులకు అవగాహన: ఫైర్ ఆఫీసర్ శివప్ప.
మదనపల్లె అగ్నిమాపక అధికారి శివప్ప గురువారం సొసైటీ కాలనీలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థులకు...
By Pagadala Venkateswar 2026-02-27 04:05:22 0 166
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com