కరీంనగర్లో అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవ అవగాహన ర్యాలీ

0
329

కరీంనగర్ భారత్ అవాజ్ న్యూస్ అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా యాంటీ డ్రగ్స్ అవగాహన ర్యాలీ అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేకదినోత్సవాన్నిపురస్కరించుకుని *యంగ్ ఇండియా మిషన్* వ్యవస్థాపకులు ఘన్‌శ్యామ్ ఓజా గారి ఆధ్వర్యంలో, శ్రీ చైతన్య డిఫెన్స్ అండ్ స్పోర్ట్స్ అకాడమీ ఫిజికల్ డైరెక్టర్ లెంకల మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో యాంటీ డ్రగ్స్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా యువత మాదకద్రవ్యాలు, గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. అదే విధంగా కరీంనగర్ ట్రాఫిక్ కానిస్టేబుల్ సిరికొండ అనిల్ మాట్లాడుతూ యువత క్రీడలపై దృష్టి సారించి తమ భవిష్యత్తును నిర్మించుకోవాలని, రాష్ట్రానికి మరియు దేశానికి కీర్తి తీసుకురావాలని సూచించారు. కరీంనగర్ బస్ స్టాండ్ నుండి ప్రతిమా చౌరస్తా వరకు నిర్వహించిన ర్యాలీలో విద్యార్థులు , "సే నో టు ట్రక్స్"గంజాయి వద్దు – ఆరోగ్యం ముద్దు", *మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి* వంటి నినాదాలతో ప్రజల్లో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో యంగ్ ఇండియా మిషన్ వ్యవస్థాపకులు ఘన్‌శ్యామ్ ఓజా, శ్రీ చైతన్య డిఫెన్స్ అండ్ స్పోర్ట్స్ అకాడమీ ఫిజికల్ డైరెక్టర్ లెంకల మహిపాల్ రెడ్డి, పీటీ తిరుపతి మరియు అకాడమీ విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Search
Categories
Read More
BMA
Citizen Rights
Bharat Citizen Rights Council (BCRC) The Citizen Rights Council (CRC) stands as a dedicated...
By Citizen Rights Council 2025-05-19 10:16:52 0 4K
Andhra Pradesh
CMతో కలెక్టర్ నిశాంత్ కుమార్ అల్పాహార విందు: అభివృద్ధిపై చర్చ.
గురువారం అమరావతి సచివాలయంలో జరుగుతున్న ఆరు జిల్లాల కలెక్టర్ల సదస్సులో భాగంగా, ముఖ్యమంత్రి...
By Pagadala Venkateswar 2026-03-13 07:11:07 0 227
Telangana
"మల్కాజ్‌గిరిలో బీఆర్ఎస్ సంస్థాగత ఎన్నికల జోరు.. భారీగా తరలివచ్చిన కార్యకర్తలు”
మేడ్చల్ మల్కాజ్‌గిరి : నియోజకవర్గంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ సంస్థాగత ఎన్నికల...
By Sidhu Maroju 2026-05-15 14:15:23 0 207
Telangana
ఆటో డ్రైవర్ నిజాయితీ- తన ఆటోలో మర్చిపోయిన విలువైన ఆభరణాలను అందజేసి ప్రశంసలు పొందాడు.|
హైదరాబాద్ : బెంగళూరులో నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఓ మహిళ మరిచిపోయిన మనీ పర్స్‌ను...
By Sidhu Maroju 2026-02-27 06:23:46 0 232
Telangana
బీజాపూర్ ఎన్‌కౌంటర్‌: కోటి రివార్డు మావోయిస్టు నేత పాపారావు సహా ఇద్దరు మృతి
బీజాపూర్ ఎన్‌కౌంటర్‌: కోటి రివార్డు మావోయిస్టు నేత పాపారావు సహా ఇద్దరు మృతి  ...
By Pinnehasan Odela 2026-01-17 11:21:21 0 354
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com