ఇంటింటికీ ఓటరు ఫారాలు.!

0
258

'ప్రతి అర్హుల ఓటే ప్రజాస్వామ్యానికి బలం: శాంతి శ్రీనివాస్ రెడ్డి"

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) కార్యక్రమంలో భాగంగా జేజే నగర్, రామ్‌నగర్, జానకీనగర్ ప్రాంతాల్లో ఇంటింటికీ ఓటరు నమోదు ఫారాల పంపిణీ ప్రక్రియను మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. 

బూత్ లెవల్ అధికారులతో కలిసి పంపిణీ తీరును సమీక్షిస్తూ, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఫారాలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఓటరు జాబితాలో పేరు లేని వారు, కొత్తగా ఓటరుగా నమోదు చేసుకునే వారు, వివరాల్లో మార్పులు లేదా సవరణలు చేయించుకోవాల్సిన వారు ఎన్నికల సంఘం సూచించిన ఫారాలను సకాలంలో సమర్పించాలని ఆమె కోరారు.

ప్రజలు ఈ ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని తమ ఓటు హక్కును పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు.

#Sidhumaroju

Alwal

Search
Categories
Read More
Andhra Pradesh
ఫిబ్రవరి 12న జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి
*ఫిబ్రవరి 12న జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి*   *సమ్మెకు సన్నాహంగా గురువారం నాడు...
By Rajini Kumari 2026-02-06 09:32:31 0 193
Andhra Pradesh
News reporter
To day joined in Bharath Awaz News Thanks for Giving This opportunity AsA News Reporter #...
By Rajini Kumari 2025-12-15 07:15:36 2 3K
Andhra Pradesh
మదనపల్లిలో యువకుడు అనుమానాస్పద మృతి.
మదనపల్లె మండలానికి చెందిన 25 ఏళ్ల కిరణ్ కుమార్ సోమవారం అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందాడు....
By Pagadala Venkateswar 2026-02-10 04:45:40 0 200
Andhra Pradesh
బొబ్బిలిలో ఘనంగా శ్రీ జగన్నాథోత్సవాలు ప్రారంభం
బొబ్బిలి కంచరవీధిలోని కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జగన్నాథోత్సవాలు గురువారం ఘనంగా...
By Boiena Rajesh 2026-07-16 08:16:17 0 155
Andhra Pradesh
మదనపల్లెలో టిప్పర్ ఢీకొని గుర్తుతెలియని మహిళ మృతి.
అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లెలో సోమవారం సీటీఎం రోడ్డు దేవతానగర్ వద్ద గుర్తుతెలియని మహిళను...
By Pagadala Venkateswar 2026-01-26 11:56:11 0 217
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com