మదనపల్లిలో యువకుడు అనుమానాస్పద మృతి.
Posted 2026-02-10 04:45:40
0
197
మదనపల్లె మండలానికి చెందిన 25 ఏళ్ల కిరణ్ కుమార్ సోమవారం అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందాడు. స్థానిక సురేష్ కుటుంబానికి చెందిన ఆడపిల్లను ఏడిపించాడన్న అనుమానంతో, సురేష్ మరియు అతని స్నేహితులు మూడు రోజుల క్రితం కిరణ్ కుమార్ ను ఊరి చివరికి తీసుకెళ్లి డంబెల్ తో దారుణంగా కొట్టినట్లు మృతుడి సోదరి గంగాదేవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ దాడిలో కిరణ్ కుమార్ తలకు, గొంతుకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
హాస్టల్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి: ఏఐఎస్ఎఫ్.
ప్రభుత్వ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ హాస్టళ్లు, గురుకులాల విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వం వెంటనే...
Three Additional Strategic Oil Reserves
The Indian government is considering setting up three additional strategic oil reserves, in...
హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలపై బీజేపీ ఫోకస్.|
"ప్రజా సమస్యల పరిష్కారమే విజయానికి మార్గమని కార్యకర్తలకు ఈటల రాజేందర్ దిశానిర్దేశం"
మేడ్చల్...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్
ప్రచుర్ణార్ధం:
"నశీర్ అహమ్మద్ చరిత్ర పుస్తకాలను ఉర్దూలోకి అనువదించి ప్రచురిస్తాం"
-...
అకాడమిక్ ఇన్స్పెక్టర్స్ నియామకం కొరకు దరఖాస్తు చేయండి.
చింతూరు మండలంలోని మండల పరిషత్, జిల్లా పరిషత్ పాఠశాలలలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను 2026-27...