తెలుగులో వంద మార్కులు సాధించిన విద్యార్థినులకు సన్మానం

0
136

తిరుపతిలోని ఉండు యూత్ హాస్టల్ లో జై తెలుగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో 10వ తరగతి పరీక్షల్లో తెలుగులో వందకు వంద మార్కులు సాధించిన విద్యార్థినులు హర్షిత, టి.నవ్య, అఫ్రీన్ ఖాన్, గాయత్రి, ఏ.నవ్యలను ప్రశంసా పత్రాలు, మెడల్స్ తో శుక్రవారం సత్కరించారు. ఈ కార్యక్రమానికి ఫౌండేషన్ జిల్లా వ్యవస్థాపకులు శ్రీనివాసులు అధ్యక్షత వహించారు. వంద మార్కులు సాధించేలా కృషి చేసిన పుంగనూరు జిల్లా పరిషత్ ఉన్నత బాలికోన్నత పాఠశాల తెలుగు ఉపాధ్యాయులు శ్రీ జీ వి రమణను కండువా, మెమొంటోతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సుగుణ ముత్యాలు కూడా పాల్గొన్నారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Telangana
తీరునున్న ప్రజల చిరకాల వాంఛ- సివరేజ్ పనులను ప్రారంభించిన కార్పొరేటర్.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ జిహెచ్ఎంసి పరిధిలోని మచ్చ బొల్లారం 133 డివిజన్ పరిధిలో గల...
By Sidhu Maroju 2026-02-10 14:53:41 0 244
Andhra Pradesh
అన్నమయ్య జిల్లా సీనియర్ మెన్ ఫుట్‌బాల్ జట్టు ఎంపికలు.
అన్నమయ్య జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మదనపల్లె జెడ్పీ గ్రౌండ్‌లో మంగళవారం...
By Pagadala Venkateswar 2026-05-27 06:19:16 0 103
Telangana
పిడుగు పడి 2 మేకలు మృతి
జుక్కల్ మండలం బస్వాపూర్ గ్రామ శివారులో సోమవారం వర్షంతో పాటు పిడుగు పడడంతో మేకలు మృతి చెందినట్లు...
By Thativar Shivaji 2026-06-29 17:38:53 0 250
Telangana
సోషల్ మీడియాలో దూసుకెళుతున్న కాక్రోచ్ పార్టీ!
కరీంనగర్ న్యూస్ రిపోర్టర్ సదానందం తలకొక్కుల.. ప్రపంచవ్యాప్తంగా ఏఐ టెక్నాలజీతో కొత్తగా అవతరించిన...
By Thalakokkula Sadanandam 2026-05-23 13:56:11 0 433
Dadra &Nager Haveli, Daman &Diu
Education Reforms and Digital Learning Expansion 2026
Education sector reforms and digital learning adoption continued to transform the learning...
By Fathima Safa 2026-06-22 10:37:53 0 122
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com