అన్నమయ్య జిల్లా సీనియర్ మెన్ ఫుట్‌బాల్ జట్టు ఎంపికలు.
Posted 2026-05-27 06:19:16
0
103
అన్నమయ్య జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మదనపల్లె జెడ్పీ గ్రౌండ్‌లో మంగళవారం సీనియర్ మెన్ జిల్లా జట్టు ఎంపికలు జరిగాయి. ఈ ట్రయల్స్‌లో 50 మందికి పైగా క్రీడాకారులు పాల్గొనగా, ప్రతిభ కనబరిచిన 30 మందిని ప్రత్యేక కోచింగ్ క్యాంప్‌నకు ఎంపిక చేశారు. క్యాంప్ అనంతరం రాష్ట్ర స్థాయి పోటీలకు తుది 20 మందితో జట్టును ప్రకటించనున్నారు. టీడీపీ యువ నాయకుడు జునైద్ అక్బరీ, జిల్లా క్రీడా అధికారి చంద్రశేఖర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
సరస్ – అఖిల భారత డ్వాక్రా బజార్ సందర్శనకు విచ్చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారి పర్యటన నేపథ్యంలో భద్రత, బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్, ఐపీఎస్ గారు.
📍 నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని రెడ్డి కళాశాల ఎదుట ఏర్పాటు చేసిన సరస్ – అఖిల భారత...
నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో నిర్వహించిన SIR శిక్షణ కార్యక్రమం
ఈ కార్యక్రమంలో TPCC అధికార ప్రతినిధి శ్రీ మహేష్ గారు, DCC అధ్యక్షులు నాగేష్ రెడ్డి గారు, నగర...
చదువు ఇష్టం లేక, కుటుంబ కలహాలతో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య!
మహబూబాబాద్::: కొత్తగూడ మండలంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పొగుళ్లపల్లి గ్రామానికి చెందిన పెండ్లి...
ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి -రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి
మహబూబాబాద్,డిసెంబర్ 22 (భారత్ అవాజ్):రాష్ట్రంలో ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ వేగవంతం చేసి త్వరగా...
Andhra Pradesh Free Bus Scheme : తెలుగోళ్లకు గుడ్ న్యూస్... మహిళలకే కాదు పురుషులకు కూడా ఉచిత బస్సు ప్రయాణం
Free Bus Scheme : తెలుగు రాష్ట్రాల మహిళలు ప్రస్తుతం ఎలాంటి ఖర్చు లేకుండానే ఆర్టిసి బస్సుల్లో...