మదనపల్లి లో విద్యార్థి విజ్ఞాన్ మంతన్ పోస్టర్ ఆవిష్కరణ.

0
123

మదనపల్లెలో అన్నమయ్య జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ సుబ్రహ్మణ్యం గురువారం సాయంత్రం విద్యార్థి విజ్ఞాన్ మంతన్ 2026–27 పోస్టర్‌ను ఆవిష్కరించారు. 6వ తరగతి నుంచి 11వ తరగతి వరకు విద్యార్థులు జాతీయ స్థాయి డిజిటల్ సైన్స్ టాలెంట్ పరీక్షల్లో పాల్గొనాలని ఆయన సూచించారు. విజ్ఞాన శాస్త్రంపై ఆసక్తిని పెంచి, ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివీఎం కోఆర్డినేటర్ వరప్రసాద్, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ప్రధాని ముఖ్యమంత్రి సూచనలతో ఇంధన పొదుపు కార్యక్రమాన్ని చేపట్టిన మిల్క్ యూనియన్ చైర్మన్ ఆంజనేయులు
కృష్ణా   *ప్రధాని, ముఖ్యమంత్రి సూచనలతో ఇంధన పొదుపు చర్యలు చేపట్టిన కృష్ణా మిల్క్ యూనియన్...
By Rajini Kumari 2026-05-16 14:56:14 0 159
Andhra Pradesh
అంబటి రాంబాబు పై కేసు నమోదు.
AP: వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదైంది. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని...
By Pagadala Venkateswar 2026-01-31 12:04:06 0 191
Telangana
కేసీఆర్‌ను దగ్గర నుంచి చూస్తే కథేమిటో అర్థమవుతుంది: టీ పీసీసీ చీఫ్
హైదరాబాద్: కేసీఆర్ అనే పులి ఫాం హౌస్‌కే పరిమితమైందని తెలంగాణ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్...
By Ponnala Srinivasrao 2026-04-22 02:00:25 0 141
Andhra Pradesh
Ambati Rambabu: అంబటి రాంబాబు అరెస్ట్.
Andhra Ambati Rambabu Arrested for Remarks Against Chandrababu Naidu సీఎం చంద్రబాబుపై వ్యాఖ్యల...
By Pagadala Venkateswar 2026-02-01 08:36:16 0 183
Telangana
HC Grants Bail to Bandi Bhagirath.|
"₹1 Lakh Surety; Court Bars Witness Influence" Hyderabad: The Telangana High Court has granted...
By Sidhu Maroju 2026-07-09 12:00:54 0 228
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com