అంబటి రాంబాబు పై కేసు నమోదు.
Posted 2026-01-31 12:04:06
0
188
AP: వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదైంది. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో అంబటి రాంబాబుని అరెస్ట్ చేస్తారని ప్రచారం జరగడంతో ఆయన అనుచరులు గుంటూరులోని నివాసం వద్దకు భారీగా చేరుకుంటున్నారు. ఈ క్రమంలో అంబటి రాంబాబు ఇంటి వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Maharashtra Police Host Annual Mega State Sports Meet
To foster an exceptionally agile and resilient force, the Maharashtra Police department places a...
యంగ్ ఇండియా స్పోర్ట్స్ సమ్మిట్ లో పాల్గొన్న సాట్స్ చైర్మన్ : శివసేన రెడ్డి
గచ్చిబౌలి మైదానంలో యంగ్ ఇండియా ఫిసికల్ ఎడ్యుకేషన్ & స్పోర్ట్స్ యూనివర్సిటీ వారి ఆధ్వర్యంలో...
సిరిసిల్ల : పెళ్లయిన నెలకే యువకుడి దుర్మరణం..!
వీర్నపల్లి మండలంలోని వెంకటాయని చెరువులో మునిగి భూక్య ప్రశాంత్ (25) సం" మృతి చెందిన ఘటన...
మదనపల్లి : కోడలపై అత్తామామల దాడి.
మదనపల్లెలో బుధవారం నాడు జరిగిన ఘటనలో, నక్కలదిన్నె తండాకు చెందిన రవినాయక్ భార్య తన అత్తమామలు...