మేడారంలో తెలంగాణ కేబినెట్ భేటీ
Posted 2026-01-16 15:06:03
0
379
మేడారంలో తెలంగాణ కేబినెట్ భేటీ
తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఒక అరుదైన ఘట్టం ఆవిష్కృతం కానుంది. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈసారి రాజధాని హైదరాబాద్‌కి దూరంగా సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మేడారంలో జరగనుంది. ఈ నెల 18న ఆదివారం సాయంత్రం 5 గంటలకు ములుగు జిల్లా, మేడారంలోని హరిత హోటల్ అందుకు వేదిక కానుంది. సాధారణంగా సచివాలయంలో జరిగే కేబినెట్ సమావేశాన్ని ఈసారి గిరిజన ప్రాంతమైన మేడారంలో నిర్వహించాలని రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంది.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పుంగునూరులో చీపురు పట్టిన సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి
స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ మిషన్, స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమాల్లో భాగంగా, అన్నమయ్య జిల్లా సబ్ కలెక్టర్...
Ambati Rambabu: అంబటి రాంబాబు అరెస్ట్.
Andhra
Ambati Rambabu Arrested for Remarks Against Chandrababu Naidu
సీఎం చంద్రబాబుపై వ్యాఖ్యల...
rakshak Program by Goa Police Protects Elderly Living Alone Daily
Goa Police runs ‘Rakshak’ program for senior citizens living alone. Beat officers...
"*🔥కొత్తపట్నం తీర ప్రాంతానికి మహర్దశ! 🌊⚓*"
"*🔥కొత్తపట్నం తీర ప్రాంతానికి మహర్దశ! 🌊⚓*"
కొత్తపట్నంలో రూ. 441 కోట్ల అంచనా వ్యయంతో...