మీడియా సహకారం పోలీసులకు కీలకం: ఎస్పీ ధీరజ్.
Posted 2026-06-25 06:00:37
0
72
మదనపల్లె జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో బుధవారం జిల్లా ఎస్పీ ధీరజ్ ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులతో సమావేశమయ్యారు. శాంతిభద్రతల పరిరక్షణలో మీడియా సహకారం కీలకమని, ప్రజా సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు. గంజాయి, అక్రమ మద్యం, ఎర్రచందనం రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని, మహిళలు, బాలబాలికల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ ఫ్రెండ్లీ పోలీసింగ్‌ను మరింత బలోపేతం చేస్తామని ఎస్పీ తెలిపారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ఖాకీల "సైబర్ వసూళ్లు" ఎల్బీనగర్ చౌరస్తాలో ఏసీబీ అధికారుల మెరుపు దాడి -ఇద్దరు పోలీసుల అరెస్టు .|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : (ఎల్బీనగర్) లక్ష రూపాయల లంచం తీసుకుంటూ ఇద్దరు రిజర్వ్ సబ్...
పోగొట్టుకున్న మొబైల్‌ను ట్రేస్ చేసి ఫిర్యాదుదారునికి అందజేసిన త్రిపురాంతకం పోలీసులు ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా త్రిపురాంతకం పోలీసులు
పోగొట్టుకున్న మొబైల్‌ను ట్రేస్ చేసి ఫిర్యాదుదారునికి అందజేసిన త్రిపురాంతకం పోలీసులు
ప్రజలకు...
Mining Jackpot: Rare Minerals Found in Banka & Bhagalpur
Bihar is emerging as a massive hotspot on India’s mineral map. The state government...
Punjab’s Olympic Aspirations: New High-Performance Center
The "Sher-e-Punjab" High-Performance Sports Centre was inaugurated in Mohali this morning. This...
నందవరం మండల కేంద్రంలో తెలుగు మెయిన్ స్కూల్ అడ్మిషన్
విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేయడమేమనగా , మన దగ్గర ఉండే కొద్ది పాటి డబ్బులు ఖర్చుపెట్టి...