మదనపల్లి ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా మస్రూర్ అహ్మద్ బాధ్యతలు.
Posted 2026-06-25 05:55:40
0
85
మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా డాక్టర్ మస్రూర్ అహ్మద్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ బాధ్యతలను ఇంతకుముందు డాక్టర్ రమేష్ నిర్వహించేవారు, ఇకపై ఆయన ఆస్పత్రి ప్రిన్సిపాల్‌గా కొనసాగుతారు. బాధ్యతలు స్వీకరించిన తర్వాత, డాక్టర్ మస్రూర్ అహ్మద్‌ను ఆర్‌ఎంవో డాక్టర్ రాధిక, ఇతర వైద్యులు, సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిశారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడమే తమ ప్రధాన లక్ష్యమని నూతన సూపరింటెండెంట్ డాక్టర్ మస్రూర్ అహ్మద్ తెలిపారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
అధికారంలోకి వస్తున్నాం ఉచిత విద్య ఉచిత వైద్యం పై తొలి సంతకాలు అని ప్రకటించిన TRS అధినేత కవిత!
తెలంగాణలో
TRS మళ్ళీ పుట్టింది
తెలంగాణ రాష్ట్ర సేన
కవిత కొత్త...
పుంగనూరు: అనుమానంతో భార్య గొంతు కోసిన భర్త.
పుంగనూరు మండలం, మంగళం గ్రామంలో బుధవారం అనుమానంతో భార్య మౌనిక గొంతును భర్త అశోక్ కత్తితో కోశాడు....
మదనపల్లెలో అనుమానాస్పద మృతి.. దర్యాప్తు ప్రారంభం.
మదనపల్లె పట్టణంలో సోమవారం అన్సర్ (65) అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. బొంబూవీధికి...
అద్భుతంగా ఉంది.. ఏసీఏ స్టేడియంపై రామ్ చరణ్ ప్రశంసల వర్షం.
స్టేడియం అంతర్జాతీయ ప్రమాణాలతో ఉందని చరణ్ ప్రశంస
ఆంధ్ర ప్రీమియర్ లీగ్ కీలక మ్యాచ్ సందర్భంగా ఈ...