అధికారంలోకి వస్తున్నాం ‎ఉచిత విద్య ఉచిత వైద్యం పై తొలి సంతకాలు ‎అని ప్రకటించిన TRS అధినేత కవిత!

0
144

తెలంగాణలో 

‎TRS మళ్ళీ పుట్టింది 

‎తెలంగాణ రాష్ట్ర సేన 

‎కవిత కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావం! 

‎కెసిఆర్ మర మనిషి అని 

‎ఈమధ్య రాజకీయ పరిణతి కోల్పోయారంటూ 

‎తీవ్రంగా విమర్శించిన కవిత 

‎ఒరిజినల్ ఎప్పటికీ ఒరిజినల్ 

‎అని BRS పార్టీ ఎక్స్ వేదికగా ఎద్దేవా!

‎అధికారంలోకి వస్తున్నాం 

‎ఉచిత విద్య ఉచిత వైద్యం పై తొలి సంతకాలు

‎అని ప్రకటించిన TRS అధినేత కవిత!

‎మన పార్టీలో చేరనున్న ఎమ్మెల్యేలతో 

‎ఈ రెండేళ్లు మనమే ప్రతిపక్షం 

‎ఎన్నికల తరువాత మనదే అధికారం 

‎BRS చేసిన తప్పులు సరిదిద్ది ప్రాయశ్చిత్తం చేసుకుంటా 

‎కల్వకుంట్ల కవిత తండ్రి పై తిరుగుబాటు

‎ఒకప్పుడు బావ పై తిరుగుబాటు చేసి 

‎హరికృష్ణ "అన్న టిడిపి" పార్టీ ఏర్పాటు 

‎చిరునామా గల్లంతు 

‎అన్న పై తిరుగుబాటు చేసి 

‎షర్మిల పార్టీ పెట్టి ఆ దుకాణం కాంగ్రెస్ లో కలిపేసి 

‎ఆ పార్టీ పగ్గాలు చేపట్టినా ఆంధ్రప్రదేశ్ లో 

‎ఆ పార్టీకి ఉనికి లేని పరిస్థితి! 

‎ఇప్పుడు తండ్రిపై తిరుగుబాటుతో 

‎కవిత ఏర్పాటు చేసిన కొత్త పార్టీ TRS

‎పాత TRS ను పునరుద్దరిస్తాం అని 

‎ప్రకటించిన కెటిఆర్ కు చెక్ 

‎కవిత రాజకీయ భవిష్యత్ ఎలా ఉంటుందో వేచి చూడాలి! పార్టీ పేరు, సిద్ధాంతాలు బావున్నాయి! 

‎కానీ అప్పుడే ఎటాక్ మొదలైంది 

‎కవిత పార్టీ TRS అంటే తెలంగాణ రాష్ట్ర సేన కాదు...

‎అది.. తెలంగాణ రేవంత్ సేన 

Search
Categories
Read More
SADHANA
UPSC Prelims 2026: An Unforgiving Test of Grit
The UPSC Civil Services Preliminary Examination, held on May 24, 2026, stunned lakhs of aspirants...
By Dunna Jessicaruth 2026-05-26 08:15:09 0 610
Telangana
ద్విచక్ర వాహనదారుల ప్రాణరక్షణే ధ్యేయంగా తిరుమలగిరిలో హెల్మెట్ బ్యాంక్ ప్రారంభం .|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా తిరుమలగిరి ట్రాఫిక్ పోలీసులు ఒక...
By Sidhu Maroju 2026-03-06 11:15:19 0 178
Andhra Pradesh
లఘు ద్వారా చిత్రానికి అంతర్జాతీయ అవార్డు
*'జీవధార' లఘుచిత్రానికి అంతర్జాతీయ అవార్డ్*  ...ఉత్తమ నటుడిగా పులిగడ్డ ...  ...
By Rajini Kumari 2026-01-27 11:38:51 0 224
Andhra Pradesh
YS Sharmila: చంద్రబాబు పాపులేషన్ పాలసీపై షర్మిల సెటైర్.
Andhra   YS Sharmila Slams Chandrababus Population Policy చంద్రబాబు జనాభా విధానంపై వైఎస్...
By Pagadala Venkateswar 2026-03-07 09:34:00 0 201
BMA
EGI Announces 2026 Prem Bhatia Journalism Award Winners
Highlighting the enduring value of rigorous reporting, the Editors Guild of India has officially...
By JoinBMA 2026-09-10 04:48:13 0 138
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com