పుంగనూరు: అనుమానంతో భార్య గొంతు కోసిన భర్త.
Posted 2026-01-28 09:36:18
0
216
పుంగనూరు మండలం, మంగళం గ్రామంలో బుధవారం అనుమానంతో భార్య మౌనిక గొంతును భర్త అశోక్ కత్తితో కోశాడు. ఆరేళ్ల క్రితం వివాహం జరిగిన ఈ దంపతులకు ఒక కుమార్తె ఉంది. భార్యపై అనుమానం పెంచుకున్న అశోక్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. మౌనిక కేకలు విన్న చుట్టుపక్కల వారు ఆమెను ప్రభుత్వాసుపత్రికి తరలించి, పోలీసులకు సమాచారం అందించారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పుంగనూరు: బోయకొండ పరిసర ప్రాంతాలలోకోడి పందెం రాయూళ్లని అరెస్ట్ చేసిన పోలీసులు
పుంగనూరు నియోజకవర్గం, బోయకొండ పరిసర ప్రాంతంలో రహస్యంగా కోడిపందెం నిర్వహిస్తున్నారన్న సమాచారంతో...
దంచి కొడుతున్న వర్షం
హైదరాబాద్: వారాసిగూడ శ్రీదేవి నర్సింగ్ హోమ్ ,గుడ్ విల్ కేఫ్ దగ్గర చెరువును తలిపిస్తున్న...
సైబర్ యోధుల సత్కారం: సమాజానికి గొప్ప స్ఫూర్తి
సైబర్ నేరాలను అరికట్టడంలో అవిశ్రాంతంగా శ్రమిస్తున్న పోలీసు అధికారులను సత్కరించడం ఎంతో...
డిసెంబర్ 24వ తేదీన జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం
తాడేపల్లి
ప్రతి సంవత్సరం డిసెంబర్ 24వ తేదీన జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం...
ఉపాధి కూలీలకు వసతులు కల్పించాలి....
ఉపాధి కూలీలకు వసతులు కల్పించాలి
డీఆర్‌డీఓ నాగ పద్మజ...
లక్ష్మీపురంలో ఊర చెరువు పూడికతీత...