మదనపల్లిలో భారీ చీటీల మోసం కలకలం.

0
205

మదనపల్లెలో చీటీల వ్యవహారంలో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. శివాజీనగర్‌లో ఆదివారం ఇద్దరు మహిళలు పరస్పరం మోసం చేశారంటూ రోడ్డుపై వాగ్వాదానికి దిగారు. చిప్పిలికి చెందిన లక్ష్మీసుకన్య, అంగన్వాడీ టీచర్‌గా పనిచేస్తున్న రాజేశ్వరి తన వద్ద చీటీలు కట్టించానని, తనకు సంబంధించిన సుమారు రూ. 1. 20 కోట్లను ఇవ్వకుండా రాజేశ్వరి మోసం చేసిందని ఆరోపించారు. దీనికి ప్రతిగా రాజేశ్వరి కూడా తననే లక్ష్మీసుకన్య మోసం చేసిందంటూ ఆరోపణలు చేశారు. ఘటనపై స్పష్టత రావాల్సి ఉండగా, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లిలో డ్రగ్స్ నిరోధంపై జిల్లా స్థాయి అవగాహన కార్యక్రమం.
మదనపల్లిలో మంగళవారం DW&CW&EO శాఖ ఆధ్వర్యంలో డ్రగ్స్ నిరోధం, అవగాహనపై జిల్లా స్థాయి...
By Pagadala Venkateswar 2026-05-06 06:56:40 0 134
Telangana
నలుగురు సీఐల బదిలీ వరంగల్ జిల్లా....
వరంగల్: నలుగురు సీఐల బదిలీ......! భారత్ అవాజ్ న్యూస్: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నలుగురు...
By Gujile Ramu 2026-05-08 02:41:02 0 169
Gujarat
Ahmedabad Hosts Global Tech & Medical Summits This July
Ahmedabad is set to become a global hub for innovation this July, as the city prepares to host a...
By Lokeshwari Panthadi 2026-07-01 06:41:56 0 115
Telangana
శామీర్‌పేట ప్రెస్ మీట్‌లో ఈటల రాజేందర్ ఘాటు వ్యాఖ్యలు.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ శామీర్‌పేటలో నిర్వహించిన...
By Sidhu Maroju 2026-04-05 08:26:18 0 281
Andhra Pradesh
మదనపల్లె: బాధితుల వద్దకే వెళ్లి అర్జీలు స్వీకరించిన ఎస్పీ.
అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్, పోలీస్ స్టేషన్లకు వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించి బాధితులకు...
By Pagadala Venkateswar 2026-04-07 03:53:37 0 166
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com