పుంగనూరులో వ్యక్తి అదృశ్యంపై కేసు నమోదు

0
127

పుంగనూరు పట్టణంలోని నానాసాహెబ్‌పేటకు చెందిన బాబా కుమారుడు అహ్మద్ భాషా (46) ఆటో డ్రైవర్ గా జీవనం సాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో గత ఆదివారం నుంచి కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు బంధువులు ఇళ్లల్లో పరిసర ప్రాంతాల్లో గాలించినప్పటికీ ఆచూకీ లభించకపోవడంతో బుధవారం పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు ఏఎస్ఐ వాసు తెలిపారు. అహ్మద్ భాషా ఆచూకీ తెలిసినచో పోలీసులకు సమాచారం అందించాలని కోరారు# కొత్తూరు మురళి .

Search
Categories
Read More
Andhra Pradesh
అగ్రహారంలో అంకాళా పరమేశ్వరి విగ్రహ ప్రతిష్ట, జనసేన నేతల భాగస్వామ్యం.
అన్నమయ్య జిల్లా నిమ్మలపల్లి మండలం అగ్రహారం గ్రామం నాయనవారిపల్లిలో ఆదివారం శ్రీ అంకాళా పరమేశ్వరి...
By Pagadala Venkateswar 2026-04-27 05:37:29 0 119
Andhra Pradesh
నందవరం మండలం కిసాన్ మోజ్ అధ్యక్షుడు బోయ భీమయ్య
కర్నూలు బీజేపీ జిల్లా అధ్యక్షులు అక్కమ్మతోట రామకృష్ణ గారి ఆదేశాలమేరకు, ఎమ్మిగనూరు అసెంబ్లీ SIR...
By Boya Dasthagiri 2026-07-25 01:42:26 0 133
Andhra Pradesh
పశ్చిమ గోదావరి జిల్లా, నరసాపురం నియోజకవర్గం, పేరుపాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన గోల్డెన్ ఏజ్ అనాథాశరణాలయం ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.
పశ్చిమ గోదావరి జిల్లా, నరసాపురం నియోజకవర్గం, పేరుపాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన గోల్డెన్ ఏజ్...
By Chennaiah Kati 2026-06-24 15:31:04 1 104
Andhra Pradesh
మదనపల్లె టమోటా ధరలు: క్వింటాల్‌కు రూ.70 పెరుగుదల.
అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె వ్యవసాయ మార్కెట్‌లో టమోటా ధరలు గణనీయంగా పెరిగాయి. నిన్న...
By Pagadala Venkateswar 2026-02-18 07:03:43 0 195
Andhra Pradesh
Amaravati: అమరావతికి చట్టబద్ధత... పార్లమెంట్‌లో బిల్లుకు కేంద్రం సన్నాహాలు.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెట్టే అవకాశం హైదరాబాద్ ఉమ్మడి రాజధాని గడువు...
By Pagadala Venkateswar 2026-01-21 14:56:38 0 355
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com