పశ్చిమ గోదావరి జిల్లా, నరసాపురం నియోజకవర్గం, పేరుపాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన గోల్డెన్ ఏజ్ అనాథాశరణాలయం ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.

1
104

పశ్చిమ గోదావరి జిల్లా, నరసాపురం నియోజకవర్గం, పేరుపాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన గోల్డెన్ ఏజ్ అనాథాశరణాలయం ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.

ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి గారు ముఖ్య అతిథిగా హాజరై అనాథాశరణాలయాన్ని ప్రారంభించారు.

సమాజ సేవా దృక్పథంతో శ్రీ కరుమంచి జీవరత్నం గారు, శ్రీమతి కరుమంచి రత్న కుమారి గారు స్థాపించిన ఈ సేవా సంస్థ అనాథలు, వృద్ధు మరియు నిరాశ్రయులకు ఆశ్రయంగా నిలవనుంది.

ఈ సందర్భంగా డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి గారు మాట్లాడుతూ, సమాజంలో బలహీన వర్గాల సంక్షేమం కోసం ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత విస్తరించాలని ఆకాంక్షించారు. సేవాభావంతో ముందుకు వస్తున్న దాతలను అభినందిస్తూ, వారి సేవా స్పూర్తి అందరికీ ఆదర్శమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు, గ్రామ పెద్దలు మరియు పలువురు ప్రజలు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పౌర్ణమి సందర్భంగా కోనేటిరాయునికి పుంగనూరులో గరుడ సేవ
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం రాత్రి టిటిడి...
By Kothuru Murali 2026-01-04 10:57:34 0 226
BMA
⁠Journalism Combats Fake News With Verified Facts
The rapid spread of misinformation has made responsible journalism more important than ever....
By JoinBMA 2026-08-20 09:19:52 0 151
Uttarkhand
Weekend Traffic Curbs Imposed in Mussoorie & Rishikesh
As the peak tourist season sweeps across Uttarakhand, the local administration has introduced...
By Lokeshwari Panthadi 2026-06-29 08:21:19 0 100
Telangana
కేసీఆర్ సంచలన నిర్ణయం! BRS పార్టీ రీస్ట్రక్చర్ – KTRకి ఫుల్ బాధ్యతలు
తెలంగాణ రాజకీయాల్లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. ‎K. Chandrashekar Rao కీలక నిర్ణయం...
By Ponnala Srinivasrao 2026-04-29 02:02:14 0 152
SURAKSHA
A.V. Ranganath: The Epitome of Integrity and Courage
A. V. Ranganath: The Epitome of Integrity and Courage A Relentless Guardian of Law and Order in...
By Kalaga Sailaja 2026-07-11 10:55:35 0 223
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com