బీసీ బందుకు మద్దతు పలికిన ఆర్టీసీ కార్మికులు — సంఘీభావం తెలిపిన ఈటెల

0
86

సికింద్రాబాద్:  బీసీ సంఘాల పిలుపుమేరకు ఈరోజు జూబ్లీ బస్ స్టేషన్ దగ్గర బందులో పాల్గొన్న మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్. బీసీ బంద్ కు మద్దతు పలుకుతూ ఆర్టీసీ కార్మికులు ఈరోజు ఉదయం నాలుగు గంటల నుంచి బస్సులను బందు పెట్టారు. కార్మికులు డిపోలకు మాత్రమే పరిమితమయ్యారు. జూబ్లీ బస్ స్టేషన్ డిపోలో డ్రైవర్లు కండక్టర్లు ఆర్టీసీ కార్మికులను కలిసిన ఎంపీ ఈటల రాజేందర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  తెలంగాణ ఉద్యమంలో సైతం ఆర్టీసీ పాత్ర మరువలేనిధి అని ఆయన అన్నారు. ఆర్టీసీకి దసరా పండుగ అంటే ఎక్కువ డబ్బులు వచ్చేది అయినా ఉద్యమ సమయంలో దసరా పండుగ సైతం బస్సులు బంద్ పెట్టి తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగస్వాములైన ప్రతి ఆర్టీసీ కార్మికులకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు బిసి బందుకు మద్దతు తెలిపిన ఆర్టీసీ కార్మికులకు ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వాలు మారిన ఆర్టీసీ కార్మికుల బ్రతుకులు మాత్రం మారడం లేదని హామీలు ఇవ్వడం తప్ప వాటిని నెరవేర్చడం లేదని వాటి మీద కూడా పోరాటం చేయాలని ఈటలని కోరుకున్న ఆర్టీసీ కార్మికులు. 

Sidhumaroju 

Search
Categories
Read More
Arunachal Pradesh
Centre, Arunachal Pradesh Sign MoU for Siang Development Package |
The Centre and Arunachal Pradesh government signed a MoU to implement a special development...
By Pooja Patil 2025-09-16 09:45:46 0 157
Andhra Pradesh
మద్యం మాఫియాపై QR యుద్ధం: ఎక్స్‌సైజ్ సురక్ష యాప్ |
ములకలచేరు (అన్నమయ్య జిల్లా)లో వెలుగులోకి వచ్చిన అక్రమ మద్యం కుంభకోణంపై ముఖ్యమంత్రి చంద్రబాబు...
By Bhuvaneswari Shanaga 2025-10-13 04:02:54 0 26
Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల వర్షం |
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ వెల్లడించిన వివరాల ప్రకారం, గత 15 నెలల్లో రాష్ట్రం ₹10.40 లక్షల...
By Bhuvaneswari Shanaga 2025-09-24 09:39:06 0 90
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com