రాజపేట మండలం ఎమ్మార్వోగా జి రవి కిరణ్ కుమార్
Posted 2026-06-23 17:42:45
0
169
పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల ఎమ్మార్వోగా మంగళవారం బాధ్యతలు స్వీకరించారు బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన మండల సిబ్బందితో సమావేశమై ప్రజలకు త్వరీగతిన పారదర్శక సేవలు అందించాలని పూజించారు రెవిన్యూ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పనులు చేయిస్తానని హామీ ఇచ్చారు పేదలకు రైతులకు సంబంధించిన భూ సమస్యలు సర్టిఫికెట్ల జారీ వంటి వాటిలో జాప్యం జరగకుండా చూస్తానని తెలిపారు ప్రజల నుండి వచ్చే దరఖాస్తులను సానుకూలంగా పరిష్కరించాలని పేర్కొన్నారు బాధ్యతలు స్వీకరించడం నూతన ఎమ్మార్వో జి రవి కిరణ్ కుమార్ లను మండలాధికారులు సిబ్బంది ప్రజాప్రతినిధులు రాజకీయ నాయకులు కార్యకర్తలు శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ఏఐఎస్ఎఫ్ నాయకులు కరపత్రం విడుదల చేయడం జరిగింది
కర్నూలు జిల్లాలోని జులై 1 నుండి 4 వరకు కర్నూలు నగరంలో జరగనున్న ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర విద్యా వైజ్ఞానిక...
రాజాపేట మండల MROగా జి రవి కిరణ్ కుమార్
రాజాపేట భారత్ ఆవాజ్ న్యూస్ జూన్ 23 పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల...
లక్షేటిపేట వద్ద వడ్ల కొనుగోలు కేంద్రం, ప్రమాద స్థలాన్ని పరిశీలించిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ
మంచిర్యాల జిల్లా లక్షెట్‌పేట్ సమీపంలోని వడ్ల కొనుగోలు కేంద్రాన్ని పెద్దపల్లి ఎంపీ గడ్డం...
రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలి: బొబ్బిలి ఎమ్మెల్యే
తెర్లాం మండలంలోని గోపాలవలస, జగన్నాథవలస, సతివాడ రోడ్లు దుర్భరంగా ఉన్నాయని వాటి నిర్మాణానికి నిధులు...
Ambati Rambabu: అంబటి రాంబాబుకు జగన్ ఫోన్... పార్టీ మొత్తం అండగా ఉంటుందని భరోసా.
అంబటిని ఫోన్‌లో పరామర్శించిన జగన్
రాష్ట్రంలో జంగిల్ రాజ్ నడుస్తోందని తీవ్ర విమర్శ
...