సార్ కార్యక్రమం నిర్లక్ష్యం..6 మంది BLOలకు షోకాజ్ కార్యదర్శి సస్పెన్షన్

0
113

సర్ కార్యక్రమంలో నిర్లక్ష్యం.. 6 మంది BLOలకు షోకాజ్, కార్యదర్శి సస్పెన్షన్

మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గ మార్కాపురం మండలం 

మార్కాపురం జిల్లాలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం అమలులో నిర్లక్ష్యం వహించిన 6 మంది బూత్ లెవల్ అధికారులకు (BLOలు) జిల్లా కలెక్టర్ విజయసునీత షోకాజ్ నోటీసులు జారీ చేశారు. విధుల నిర్వహణలో అలసత్వం ప్రదర్శించి, ఉన్నతాధికారుల ఆదేశాలను పాటించని పెద్దారవీడు మండలం రామాయపాలెం పంచాయతీ కార్యదర్శి ఎస్. శ్రీనివాసులను సస్పెండ్ చేశారు. ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని బాధ్యతగా నిర్వహించాలని, ఇకపై నిర్లక్ష్యాన్ని సహించబోమని కలెక్టర్ హెచ్చరించారు.

Search
Categories
Read More
Telangana
పెద్దపల్లి : ఫాదర్స్ డే వేల మోడీపై MP విమర్శలు...!
ఫాదర్స్ డే సందర్భంగా ప్రధానమంత్రి సోషల్ మీడియా పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ వ్యాఖ్యలు చేశారు....
By Sunka Santhosh 2026-06-21 18:17:01 0 228
Andhra Pradesh
అజిత్ సింగ్ నగర్ లోని భర్త కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేసిన పట్టించుకోని పోలీసులు
ఎన్టీఆర్ జిల్లా      అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ ఎదుట పినపాల లిఖిత అనే మహిళ...
By Rajini Kumari 2026-02-10 10:20:27 0 208
Telangana
వర్షాలు కురవాలని బొడ్రాయికి ప్రత్యేక పూజలు
భారత ఆవాజ్ న్యూస్ రాజాపేట: బసంతాపురం గ్రామంలో వర్షాలు లేక కరువు పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో...
By Pindikura Mahesh 2026-08-23 16:01:48 0 537
Andhra Pradesh
International women's day
ప్రతి ఇంటి వెలుగు, ప్రతి సమాజానికి శక్తి, మన స్త్రీ శక్తి  ప్రతి మహిళకు అంతర్జాతీయ మహిళా...
By G k Nookala 2026-03-08 07:10:29 0 205
Telangana
నేడు ఉమ్మడి మెదక్ జిల్లాలో భారీ వర్షాలు లు
నేడు మెదక్ ఉమ్మడి  జిల్లాలో జరా సంఘం మండల్ పరిధి గ్రామంలో  జొన్న మొక్కజొన్న మరియు ఇతర...
By Alige Srinivas 2026-03-17 13:10:41 0 549
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com