తైక్వాండోలో రెడ్‌బెల్ట్ సాధించిన పి.జ్ఞానవి.
Posted 2026-06-22 06:42:22
0
114
అన్నమయ్య జిల్లా మదనపల్లె రామారావు కాలనీ మున్సిపల్ పార్కులో జిడి తైక్వాండో ఆధ్వర్యంలో జరిగిన పోటీల్లో పదో తరగతి విద్యార్థిని పి.జ్ఞానవి రెడ్‌బెల్ట్ సాధించి సత్తా చాటింది. చదువుతో పాటు ఆత్మరక్షణ కోసం తైక్వాండోలో శిక్షణ పొందుతున్న ఆమె, రాష్ట్ర స్థాయిలో మరిన్ని విజయాలు సాధించి కోచ్ గంగరాజుకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావడమే లక్ష్యమని తెలిపింది. ఈ కార్యక్రమంలో జాక్ జావీద్, సుభద్ర, అబు, షాజహాన్ తదితరులు పాల్గొన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పూర్ణపాడులో ఏనుగులు
పూర్ణపాడు గ్రామ పరిసరాల్లో ఏనుగుల సంచారం ఉన్నందున చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, రైతులు అప్రమత్తంగా...
నిజామాబాద్
నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి సంబంధించి జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి తో కలిసి బీజేపీ...
Gujarat's Renewable Energy and Green Hydrogen Growth
Gujarat is emerging as a leader in renewable energy and green hydrogen development, supporting...
డ్రగ్స్ వద్దు బ్రో అనే కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఈగల్ టీం వి జి పి రవికృష్ణ ఐపీఎస్
*గుంటూరు జిల్లా* *తాడేపల్లి*
*ఈ రోజు విజయవాడ క్లబ్ లో ఎఫ్ టి పి సి ఇండియా ఆర్గనైజేషన్...
లయ తప్పిన శృతిలయ.. ఈ లేడీ బీట్ ఆఫీసర్ పెద్ద మ్యాటరే నడిపింది..
ప్రభుత్వ ఉద్యోగిని… కానీ అక్రమ సంబంధం ఆమెను హత్య వరకు తీసుకెళ్లింది. అడ్డుగా ఉన్నాడని...