మీ భూసమస్యకు స్వస్థ పరిష్కారం చూపటమే మా లక్ష్యం- జిల్లా కలెక్టర్ శ్రీ పి రాజబాబు గారు
Posted 2026-06-22 06:07:49
0
105
"మీ భూసమస్యకు శాశ్వత పరిష్కారం చూపటమే మా లక్ష్యం" – జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు గారు
లింగసముద్రం మండలం ఎర్రారెడ్డిపాలెం గ్రామంలో నిర్వహించిన పల్లెనిద్ర కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు గారు ప్రజలతో ముఖాముఖి మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. గ్రేజింగ్ ల్యాండ్ సమస్యపై ప్రత్యేక దృష్టి సారిస్తామని హామీ ఇచ్చారు.
ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు మనమిత్ర, కౌశలం, అవేర్ 2.0 సేవలపై అవగాహన కల్పించారు. గర్భిణులు, డ్వాక్రా మహిళలు, గ్రామస్తులతో ప్రత్యేకంగా సమావేశమై ప్రభుత్వ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
భూ సమస్యలు, పెన్షన్లు, విద్యుత్, వ్యవసాయం, రోడ్లు, మ్యుటేషన్ తదితర అంశాలపై ప్రజలు వినిపించిన సమస్యలను సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Chandrababu Naidu: ఏపీలో గ్యాస్ కొరత లేదు, ప్రజలు ఆందోళన చెందవద్దు: సీఎం చంద్రబాబు.
ఇరాన్ యుద్ధం నేపథ్యంలో, రాష్ట్రంలో ఎల్పీజీ గ్యాస్ నిల్వలు, సరఫరాపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నత...
రూ. 5 కోట్ల అక్రమాస్తులు.. టీటీడీ డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్.
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) డిప్యూటీ ఈవో లోకనాథంను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు...
కాకినాడ రూరల్‌లో విషప్రయోగం ఘటన – మూగజీవాలు అనుమానాస్పద మృతి
కాకినాడ రూరల్ మండలంలో మూగజీవాలు అనుమానాస్పదంగా మృతి చెందడం కలకలం రేపుతోంది. ఆకస్మికంగా మేత...
రహదారి భద్రతే లక్ష్యం... నిబంధనలకు విరుద్ధంగా అమర్చిన ఎల్‌ఈడీ లైట్లను తొలగిస్తున్న ప్రకాశం & మార్కాపురం జిల్లా పోలీసులు
రహదారి భద్రతే లక్ష్యం... నిబంధనలకు విరుద్ధంగా అమర్చిన ఎల్‌ఈడీ లైట్లను తొలగిస్తున్న ప్రకాశం...
పుంగనూరు: ఉన్నతాధికారులను కలిసిన చిన్న రాయల్.
రాష్ట్ర హస్తకళల కార్పొరేషన్ చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్ తో కలిసి పుంగనూరు నియోజకవర్గ జనసేన...