రహదారి భద్రతే లక్ష్యం... నిబంధనలకు విరుద్ధంగా అమర్చిన ఎల్‌ఈడీ లైట్లను తొలగిస్తున్న ప్రకాశం & మార్కాపురం జిల్లా పోలీసులు

0
118

రహదారి భద్రతే లక్ష్యం... నిబంధనలకు విరుద్ధంగా అమర్చిన ఎల్‌ఈడీ లైట్లను తొలగిస్తున్న ప్రకాశం & మార్కాపురం జిల్లా పోలీసులు

ప్రకాశం మరియు మార్కాపురం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, రోడ్డు భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ వాహనాలకు నిబంధనలకు విరుద్ధంగా అమర్చిన అధిక వెలుతురు (హై ఇంటెన్సిటీ) ఎల్‌ఈడీ లైట్లపై ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నారు.

ఈ తనిఖీల్లో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తూ వాహనాలకు అమర్చిన అనధికారిక ఎల్‌ఈడీ లైట్లను తొలగించి, సంబంధిత వాహనదారులకు మోటారు వాహనాల చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటున్నారు. ఇటువంటి అధిక వెలుతురు లైట్లు ఎదురుగా వచ్చే వాహనదారులకు ఇబ్బందులు కలిగించి రోడ్డు ప్రమాదాలకు కారణమయ్యే అవకాశం ఉందని పోలీసులు వివరించారు.

ప్రజలు తమ వాహనాల్లో అనుమతించబడిన ప్రమాణాల ప్రకారం మాత్రమే లైట్లను వినియోగించాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించి సురక్షితమైన రహదారి వాతావరణాన్ని కల్పించడంలో పోలీసులకు సహకరించాలని ప్రకాశం మరియు మార్కాపురం జిల్లా పోలీసులు విజ్ఞప్తి చేశారు

Search
Categories
Read More
Telangana
అల్వాల్ లో వృద్ధుడు అదృశ్యం.. ఆచూకీ తెలిస్తే సమాచారం ఇవ్వాలని పోలీసుల విన్నపం .|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మచ్చ బొల్లారం ప్రాంతానికి చెందిన ఒక...
By Sidhu Maroju 2026-03-20 14:15:28 0 227
SURAKSHA
The Architect of Reform: Smt. Renu G. Pillay
The Architect of Reform: Smt. Renu G. Pillay In the intricate tapestry of civil governance, true...
By Kalaga Sailaja 2026-07-23 11:44:57 0 145
Telangana
పెద్దపల్లి లో గంజాయి రవాణా చేస్తున్న మహిళ అరెస్ట్...!
పెద్దపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో గంజాయి  తరలిస్తున్న మహారాష్ట్ర చంద్రపూర్ చెందిన ఆరే...
By Sunka Santhosh 2026-06-10 18:17:30 0 127
Fashion & Beauty
"Agentic AI" Transforms the Retail Experience
Online shopping is shifting from passive scrolling to highly personalized curation with the rise...
By Dunna Jessicaruth 2026-05-19 07:36:39 0 107
Andhra Pradesh
Chandrababu Naidu: పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్‌ను మించిన గమ్యస్థానం లేదు: దావోస్‌లో సీఎం చంద్రబాబు.
  Chandrababu Naidu: పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్‌ను మించిన గమ్యస్థానం లేదు:...
By Pagadala Venkateswar 2026-01-21 06:32:56 0 231
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com