భద్రాచలం - చింతూరు హైవే పై షార్ట్ సర్క్యూట్ తో కోళ్ల వ్యాన్ దగ్ధం!

0
216

చింతూరుకు చెందిన కోళ్ల వ్యాపారి.. కోళ్లను లోడ్ చేసుకోవడం కోసం ఒక బొలెరో వాహనం తో భద్రాచలం వైపు వెళ్తుండగా. సరిగ్గా ఏడుగురాళ్లపల్లి - కాటుకపల్లి గ్రామాల మధ్యకు రాగానే.రన్నింగ్‌లో ఉన్న వ్యాన్‌లో ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ అయింది. అంతే.. క్షణాల్లో మంటలు వ్యాపించి బండి మొత్తం వ్యాపించాయి. దట్టమైన పొగలు, మంటలు చూసి స్థానికులు వెంటనే అలెర్ట్ అయ్యారు. చేతికి దొరికిన నీళ్లతో ఎలాగోలా కష్టపడి మంటలనైతే ఆర్పివేశారు కానీ... అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆ బొలెరో వ్యాన్ కాస్తా పూర్తిగా కాలి బూడిదైపోయింది. లక్కీగా ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. సమాచారం అందుకున్న చింతూరు ఎస్ఐ (SI) సంతోష్ కుమార్ గారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

 

# Yadagiri 

Search
Categories
Read More
SURAKSHA
Dr. Puneet Kumar Goel: Steering Manipur with Vision
A distinguished 1991-batch AGMUT cadre IAS officer whose four decades of administrative...
By Lokeshwari Panthadi 2026-07-22 08:56:10 0 149
Andhra Pradesh
శ్రీ కొండల అమ్మవారి దీవెనలతో ప్రజలందరికీ శుభాలు కలగాలి గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము
*శ్రీ కొండాలమ్మవారి దీవెనలతో ప్రజలందరికీ శుభాలు కలగాలి: గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము*  ...
By Rajini Kumari 2025-12-30 10:07:29 0 253
Telangana
మా సమస్యలను పరిష్కరించండి: అల్వాల్ జొన్నబండ నివాసులు
మల్కాజ్గిరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అల్వాల్ జొన్న బండ నివాసులు, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి...
By Sidhu Maroju 2025-06-29 12:42:09 0 1K
Andhra Pradesh
తిరుపతి తిరుమలలో సూర్యప్రభ వాహన సేవ వేడుకలు ప్రారంభం
*తిరుపతి : తిరుమలలో జనవరి 25న రథసప్తమి వేడుకలు.*   *ఈ నెల 25న ఉదయం సూర్యప్రభ వాహనసేవతో...
By Rajini Kumari 2026-01-20 10:43:17 0 205
Andhra Pradesh
Jagan Mohan Reddy: జగన్ పాదయాత్రకు ముహూర్తం ఫిక్స్.
ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర ప్రారంభిస్తానన్న వైఎస్ జగన్ ఇకపై ప్రతి వారం ఒక నియోజకవర్గం...
By Pagadala Venkateswar 2026-01-22 06:32:17 0 184
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com