25 years for basavatarakam indi American Cancer hospital
Posted 2026-06-21 11:10:05
0
204
బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ 25 ఏళ్ల సేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది. ఎన్టీఆర్ సతీమణి బసవతారకం చివరి కోరిక మేరకు బసవ తారకం ఆస్పత్రిని నందమూరి తారక రామారావు మొదలు పెట్టగా... ఆయన వారసుడు.. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఆస్పత్రి నిర్వహణను పవిత్ర యజ్ఞంగా భావిస్తున్నారు. ఆస్పత్రి ఛైర్మన్, మేనేజింగ్ ట్రస్టీ బాలకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించనున్న రజతోత్సవాలకు సీఎం చంద్రబాబు గారు ముఖ్యఅతిథిగా హాజరు కానున్నారు.
#NandamuriBalakrishna
#ChandrababuNaidu
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
త్రిప్రాంతకం మండలం కేశినేనిపల్లి గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ శ్రీ తిరుపతమ్మ గోపయ్య గార్ల కళ్యాణ మహోత్సవం మహోత్సవం
త్రిపురాంతకం మండలం కేశినేని పల్లి గ్రామ లో శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య...
Sanjay Kumar Shukla, IAS: Champion of Inclusive Governance
The Journey begins
"An administrator's greatest achievement is improving the lives of ordinary...
నకిలీ బంగారం పేరుతో మోసం.. ఏడుగురు అరెస్ట్.
జేసీబీ పనుల్లో బంగారం దొరికిందని, తక్కువ ధరకు విక్రయిస్తామని నమ్మించి ప్రజలను మోసం చేస్తున్న...
తునికి ఆకు బోనస్ వెంటనే చెల్లించాలి: చింతూరు సిపిఎం కార్యకర్తల నిరసన!
2020-21 సంవత్సరానికి సంబంధించిన తునికాకు బోనస్ డబ్బులు ఇప్పటికీ కార్మికుల ఖాతాల్లో పడలేదు. దీనిపై...
భూ సమస్యల పరిష్కారానికే రీ సర్వే
జిల్లా భూకొలతల సర్వే ల్యాండ్ సహాయ సంచాలకులు సి.హెచ్ శ్రీనివాసులు ...