యోగాను నిత్యజీవితంలో భాగం చేసుకోవాలి: కలెక్టర్.
Posted 2026-06-21 07:41:25
0
102
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మదనపల్లిలోని మిషన్ కాంపౌండ్ మైదానంలో ‘యోగాంధ్ర-2026’ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సుమారు 1,600 మంది పాల్గొని యోగాసనాలు వేశారు. కలెక్టర్ నిశాంత్ కుమార్ యోగాను ప్రజా ఉద్యమంగా మార్చి, ప్రతి ఒక్కరూ నిత్యజీవితంలో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఎస్పీ ధీరజ్ కునుబిల్లి యోగా ఒత్తిడిని జయించి మానసిక ప్రశాంతతను అందిస్తుందని పేర్కొన్నారు. ఎమ్మెల్యే షాజహాన్ బాషా యోగా, క్రీడలు, ఈతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
తప్పని తిప్పలు హెచ్ పి గ్యాస్ తలనుకొండపల్లి
తలకొండపల్లి లోని హెచ్ పి గ్యాస్ ఏజెన్సీ లో ఎగబడినా జనాలు పెద్ద సంఖ్యలో లైన్ లో...
పుంగనూరు: నాటు బాంబు కొరికి పాడి ఆవుకు త్రీవ గాయాలు.
పుంగనూరు నియోజవర్గం చౌడేపల్లి మండలం, దుర్గ సముద్రం పంచాయతీ, భూటక పల్లె సమీప అటవీ ప్రాంతంలో రైతు...
“Section 30 of the Police Act to be in force across Vikarabad District till February 28” – District SP Smt. Sneha Mehra, IPS
Keeping in view the maintenance of law and order in Vikarabad District, District Superintendent...
PCI Condemns Passport Denials for Senior Editors
The Press Club of India (PCI) is strongly criticizing authorities for denying or impounding...
"డ్రైనేజీ సమస్యలపై మాజీ కార్పొరేటర్ ఫోకస్.|"
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : ఓల్డ్ ఆల్వాల్ పరిధిలోని అయ్యంగారి బస్తీలో నెలకొన్న డ్రైనేజీ సమస్యలను...