పుంగనూరు: నాటు బాంబు కొరికి పాడి ఆవుకు త్రీవ గాయాలు.

0
213

పుంగనూరు నియోజవర్గం చౌడేపల్లి మండలం, దుర్గ సముద్రం పంచాయతీ, భూటక పల్లె సమీప అటవీ ప్రాంతంలో రైతు ఆర్. వెంకటరమణా కు చెందిన పాడి ఆవు బుధవారం మేత మేస్తుండగా అటవీ జంతువులు వేట కోసం ఏర్పాటుచేసిన నాటు బాంబు కొరికి పాడి ఆవు త్రివంగా గాయపడింది. అటవి జంతువుల వేట కోసం నాటు బాంబు పెడుతున్న వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
హిందూ సమ్మేళన ఆహ్వానం
Rss హిందు యాంకర్ హైందవ సమాజాన్ని బలహీనపరిచేందుకు వారిని విభజించి ఐక్యత లేకుండా చేశారని...
By Rajini Kumari 2025-12-22 07:48:22 0 271
Telangana
Police stop Armur mla Rakesh Reddy sent to Kamareddy mla office
ఆర్మూర్ ఎమ్మెల్యేను అడ్డుకున్న పోలీసులు కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి తరలింపు...
By G k Nookala 2026-06-29 06:32:36 0 265
BMA
PRP Act 2023 Grants Sweeping Digital Registrations
The enforcement of the Press and Registration of Periodicals (PRP) Act, 2023 has modernized media...
By JoinBMA 2026-08-20 05:41:06 0 63
Andhra Pradesh
అమరావతిలో చంద్రబాబును కలిసిన టిడిపి నాయకులు
గురువారం అమరావతిలోని సచివాలయంలో పుంగనూరు టీడీపీ నేత వెంకటరమణ రాజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును...
By Kothuru Murali 2025-12-26 06:13:47 0 247
Telangana
శ్రీ లక్ష్మీనగర్‌లో సీసీ రోడ్ల పనుల పరిశీలన.|
"కాలనీ అధ్యక్షుడి వినతితో రూ.51 లక్షల నిధులు.. ప్రారంభమైన సీసీ రోడ్ల నిర్మాణం" మేడ్చల్...
By Sidhu Maroju 2026-07-13 09:06:12 0 123
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com