మంచిర్యాల్: లోక్అదాలత్ లో 3వేల పైగా కేసులు పరిష్కారం..
Posted 2026-06-20 14:44:02
0
220
మంచిర్యాల జిల్లాలోని న్యాయస్థానంలో శనివారం నిర్వహించిన లోక్ అదాలత్ లో 3 వేల కు పైగా కేసులను పరిష్కరించినట్లు జిల్లా అదనపు న్యాయమూర్తి న్యాయ సేవ అధికార సంస్థ చైర్మన్ లాల్ సింగ్ శ్రీనివాస్ నాయక్ తెలిపారు. ఇందులో సివిల్ దావాలు 20, క్రిమినల్ కేసులు 3 వేలుపైగా ఇతర కేసులు, సైబర్ క్రైమ్ కేసు13, బ్యాంక్ పిలిటిగేషన్ కేసులు 38 పరిష్కరించామని పేర్కొన్నారు..
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
చీరాల ఎగ్జిబిషన్‌లో ధరల 'దోపిడీ'.. కలుషిత ఆహారంతో ప్రజల ఆరోగ్యం విలవిల!
చీరాల
పాత పట్టణంలోని పాత భవాని థియేటర్ ఆవరణలో గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న 'అనిత ట్రేడ్...
వినాయక మండపాలను సందర్శించిన ప్రభుత్వ విప్ గణబాబు
వినాయక చవితి సందర్భంగా విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వినాయక...
Ahmed Nadeem IAS: Leading Governance with Vision
A distinguished Telangana IAS officer whose leadership, administrative expertise, and commitment...
నేడు గిరిపుత్రుల సమక్షంలో జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవం
నేడు గిరిపుత్రుల మధ్య జనసేన 13 వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం
జనసైనికులకు, జనసేన...
హైదరాబాద్‌లో హై అలర్ట్.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన
హైదరాబాద్: బొల్లారం, సికింద్రాబాద్, కొంపల్లి, బోయిన్పల్లి, సుచిత్ర,...