అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన్ పథకాన్ని ప్రారంభించిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి

0
108

అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్ పథకాన్ని ప్రారంభించిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ

అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్ పథకం కింద 2026–27 సంవత్సరానికి సంబంధించిన తొలి విడత సాయాన్ని కూటమి ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేసిన సందర్భంగా దర్శి నియోజకవర్గం ముండ్లమూరు మండలం శంకరాపురం గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో దర్శి టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు పాల్గొని పథకాన్ని ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు & ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డా. నూకసాని బాలాజీ గారు, మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు గారు, నియోజకవర్గ పరిశీలకులు రాఘవేంద్ర గారు, ప్రజాప్రతినిధులు, వ్యవసాయ శాఖ అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, రైతులు మరియు ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు.

Search
Categories
Read More
Telangana
దూరం దూరమైంది... రేషన్ చేరువైంది.|
● రాజీవ్ గాంధీ నగర్‌లో చౌక ధరల దుకాణాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ●...
By Sidhu Maroju 2026-08-01 10:06:49 0 146
Telangana
నిజామాబాద్: జిల్లాలో డ్రాంకెండ్రైవ్ కేసులు
నిజామాబాద్ పోలీస్ కామిషనార్ పరిధిలో  వరలో 471 డ్రాంక్ అండ్ డైవ్ కేసులు నమొదైనట్లు పోలీస్...
By Sadaq Sadaq 2026-03-29 16:31:14 0 208
Telangana
మంచిర్యాల జిల్లా కేంద్ర లైబ్రరీలో విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ఎంపీ గడ్డం వంశీకృష్ణ చర్యలు
మంచిర్యాల జిల్లా : పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ గత పర్యటనలో భాగంగా మంచిర్యాల...
By Avunoori Mahesh 2026-06-11 10:46:14 0 182
Andhra Pradesh
పుంగనూరు: పంటలను ధ్వంసం చేసిన ఒంటరి ఏనుగు.
చిత్తూరు జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలం, దిగుమూర్తివారిపల్లె వద్ద సోమవారం ఒంటరి...
By Kothuru Murali 2026-01-13 09:14:06 0 208
Dadra &Nager Haveli, Daman &Diu
Electoral Roll Overhaul: ECI Launches Phase III
The Election Commission of India (ECI) today officially kickstarted Phase III of the Special...
By Dunna Jessicaruth 2026-05-14 11:27:48 0 333
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com