నిజామాబాద్

0
198

యోగా...ఏకాగ్రత, సహనం, నిర్ణయ సామర్థ్యం పెరగడానికి దోహదపడుతుంది. యోగా... శరీరానికి బలం, మనసుకు ప్రశాంతత, జీవితానికి పరిపూర్ణత అందించే మార్గం. 

 

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర మంత్రి శ్రీ Kishan Reddy Gangapuram గారి నేతృత్వంలో హైదరాబాదులోని పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన "వన్ డే కౌంట్ డౌన్".. యోగా పుష్కర వైభవం కార్యక్రమంలో పాల్గొని యోగాసనాలు వేయడం జరిగింది.

 

కార్యక్రమంలో Governor of Telangana శ్రీ Shiv Pratap Shukla గారు, మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ M. Venkaiah Naiduగారు, మాజీ గవర్నర్ శ్రీ Bandaru Dattatreya గారు, రాజ్యసభ సభ్యులు, బీజేపీ ఓబీసీ మోర్చ జాతీయ అధ్యక్షులు శ్రీ Dr K Laxman గారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు Naraparaju Ramchander Rao గారు, సహచర ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీ,ఎంపీలు, సినీ ప్రముఖులు పాల్గొనడం జరిగింది.

 

Search
Categories
Read More
West Bengal
Dual Weather Warnings: Kolkata Swelters while North Bengal Braces for Rain
West Bengal is experiencing a stark geographical split in weather today. While South Bengal and...
By Dunna Jessicaruth 2026-05-20 10:46:12 0 249
Telangana
జర్నలిస్టుల సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ధ్యేయం- మంత్రి పొంగులేటి.|
హైదరాబాద్: పది రోజుల్లో అక్రిడిటేషన్ కార్డుల జీవో. వచ్చే ఏడాది ఇళ్ల స్థలాల కేటాయింపు పై తీపి...
By Sidhu Maroju 2025-12-20 10:49:21 0 250
Telangana
తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లకు లైన్‌ క్లియర్.
హైదరాబాద్ : పంచాయతీరాజ్‌, మున్సిపల్‌ చట్ట సవరణకు గవర్నర్ ఆమోదం 50 శాతం రిజర్వేషన్ల...
By Sidhu Maroju 2025-09-11 15:03:56 0 376
Andhra Pradesh
గోదావరి ప్రక్షాళనకు కేంద్రం భారీ నిధులు.. పవన్ కల్యాణ్ చర్యలపై సోము వీర్రాజు ప్రశంసలు!.
  గోదావరి ప్రక్షాళనకు కేంద్రం భారీ నిధులు.. పవన్ కల్యాణ్ చర్యలపై సోము వీర్రాజు ప్రశంసలు!...
By Pagadala Venkateswar 2026-06-10 06:11:33 0 109
Dadra &Nager Haveli, Daman &Diu
Education Reforms and Digital Learning Expansion 2026
Education sector reforms and digital learning adoption continued to transform the learning...
By Fathima Safa 2026-06-22 10:37:53 0 125
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com