బండి భగీరథ బేల్ మంజూరు .....
Posted 2026-06-20 08:14:16
0
220
ఫైనల్ ఎగ్జామ్స్.. బండి భగీరథ్కు
బెయిల్
భారత్ అవాజ్ న్యూస్: 20 జూన్ రోజున TG: పోక్సో కేసులో అరెస్టైన బండి భగీరథ్కు మల్కాజ్గిరి కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఇంజినీరింగ్ ఫైనల్ ఎగ్జామ్స్ ఉండటంతో షరతులతో వారం పాటు బెయిల్ ఇస్తున్నట్లు వెల్లడించింది. దీంతో నెల రోజులకు పైగా చర్లపల్లి జైల్లో ఉన్న ఆయన విడుదలయ్యారు. కాగా తమ కూతురిని భగీరథ్ లైంగికంగా వేధించారని మైనర్ బాలిక తల్లి మే 8న పేట్బషీరాబాద్ PSలో ఫిర్యాదు చేశారు. మే 16న అతడిని అరెస్టు చేశారు.... దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
హైదరాబాద్ ప్రభుత్వ పాఠశాలలో దారుణం.|
హైదరాబాద్ – పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొంపల్లి ప్రభుత్వ పాఠశాలలో 7వ...
23వ తేదీ ఉచిత వైద్య పరీక్షలు అసోసియేషన్ అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి
*23వ తేదీ ఉచిత వైద్య పరీక్షలు*
*ఫార్మా మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు రవీంద్రనాథ్...
Pillar of Justice: The Remarkable Journey of IPS Dr. Prafulla Kumar Roushan
From Academic Excellence to Iron-Clad Security: How a Visionary Officer is Shaping Modern Law...
నియోజకవర్గ స్థాయి సమావేశం లో పాల్గొన్న ఎంమ్మెల్యే : కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని ఐడిఒసి మీటింగ్ హాల్ లో మంచిర్యాల జిల్లా కలెక్టర్ శ్రీ...
క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో ప్రథమ స్థానం అవార్డు సాధించిన పోలీస్ అధికారులు
*ప్రకాశం జిల్లా తేదీ:13.03.2026*
*క్రైమ్ ఇన్వెస్టిగేషన్‌లో రాష్ట్రంలో ప్రథమ స్థానం...